AP Govt JobsLatest Govt jobs

APPSC Group 2 Recruitment 2023 | APPSC గ్రూప్ 2 లో 1222 ఉద్యోగాలు | 1222 Vacancies | Latest AP Govt Jobs

APPSC Group 2 Recruitment 2023 | Latest AP Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP ప్రభుత్వం గ్రూప్-1, గ్రూప్ – 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE .

APPSC Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్APPSC గ్రూప్ – 1, గ్రూప్ – 2
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు1,222
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం60,000

APPSC Group 2 Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :  

ఆర్గనైజేషన్ :  

ఈ నోటిఫికేషన్ మనకు APPSC గ్రూప్ – 1, గ్రూప్ – 2 నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

    APPSC గ్రూప్ -1, గ్రూప్ -2 నోటిఫికేషన్  ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తంగా 1,222 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని Apply చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం క్రింద పిక్ నీ గమనించగలరు.

విద్య అర్హత :

ఇందులో ఒక్కో జాబ్ కి ఒక్కో రకరమైన విద్య అర్హత తో అప్లై చేసుకోవాలి. సంభందిత విభాగంలో  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  10వ తరగతి తో సమాచార ప్రసార శాఖలో ఉద్యోగాలు | Latest BECIL Notification 2024 | BECIL Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP DSC నోటిఫికేషన్ విడుదల 2023 | 10,000 పైగా ఉద్యోగాలు

🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం

🔥 కేవలం 10th తో 9212 ప్రభుత్వ ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥 AP లో 8th తో ఫీజు పరీక్ష లేకుండా 5388 ఉద్యోగాలు

🔥 Phone Pe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  NABARD Recruitment 2023 | నాబార్డ్ లో Grade - A ఆఫీసర్ ఉద్యోగాలు | Latest Jobs In Telugu

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 52 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 60,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఫీజు కూడా కయ్యవలసి ఉంటుంది.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 22.05.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!