AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Latest Govt Jobs 2023 | 10th తో 9212 ప్రభుత్వ ఉద్యోగాలు | CRPF Recruitment 2023

Latest Govt Jobs 2023 | CRPF Recruitment 2023

కేవలం 10th  పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు CRPF నుండి విడుదల చేశారు. ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 9,212 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ కానిస్టేబుల్ ( టెక్నికల్ & ట్రేడ్స్ మెన్ ) విభాగంలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కీ అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th   పూర్తి ఉండవలెను ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10th తో SBI లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest SBI Life Notification 2023 | Latest Jobs In Telugu

TELEGRAM  GROUP : CLICK HERE

CRPF Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్CRPF
జాబ్ రోల్కానిస్టేబుల్
విద్య అర్హత10th
ఖాళీలు9,212
వయస్సు21 – 27 సంవత్సరాలు
Apply విధానంఆన్లైన్

CRPF Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు CRPF డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా కానిస్టేబుల్ ( టెక్నికల్ & ట్రేడ్స్ మెన్ ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP లో 8th తో ఫీజు పరీక్ష లేకుండా 5388 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్

🔥 తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥 Phone Pe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 AP గ్రామ పంచాయతీ లో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 9,212 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.

ALSO READ  10th తో పోస్ట్ ఆఫీస్ లో 29,500 ఉద్యోగాలు | Latest Postal GDS Notification 2024 | Postal Jobs In Telugu

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 – 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి పూర్తి సమాచారం కోసం కింద పిక్ నీ గమనించగలరు.

ఫీజు :

Gen / EWS / OBC లోని మగవారు 100 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టాలి. మిగతావారు ఎటువంటి ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికీ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై  వాళ్లకు స్కిల్ టెస్ట్ పెడతారు అందులో మెరిట్ వచ్చిన వాళ్లకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

21,700 – 69,100

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 25.04.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!