AP Govt JobsLatest Govt jobsRailway JobsTS Govt Jobs

Latest RRB Recruitment 2023 | ఫీజు పరీక్ష లేకుండా రైల్వే ఉద్యోగాలు | Railway Jobs In Telugu

Latest RRB Recruitment 2023 | Railway Jobs In Telugu

రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో జూనియర్ టెక్నికల్ అసోసియేట్ / సీనియర్ టెక్నికల్ అసోసియేట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తంగా 35 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Ap High Court Notification 2023 | 7th తో AP హై కోర్ట్ లో ఉద్యోగాలు | AP Govt Jobs In Telugu

 TELEGRAM GROUP : CLICK HERE

Latest RRB Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్జూనియర్ టెక్నికల్ అసోసియేట్ (JTA ) సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ( STA )
విద్య అర్హతబ్యాచిలర్ డిగ్రీ
ఖాళీలు35
వయస్సు18 – 34 సంవత్సరాలు
జీతం35,000

Latest RRB Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి జూనియర్ టెక్నికల్ అసోసియేట్ / సీనియర్ టెక్నికల్ అసోసియేట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Work From Home Jobs 2023 | ఇంటర్ తో పార్ట్ టైం ఉద్యోగాలు | Testbook Recruitment 2023 | Best Part Time Jobs

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో పర్మినెంట్ Work From Home ఉద్యోగాలు

🔥 ICICI బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా PO ఉద్యోగాలు

🔥 తెలుగు మాట్లాడే వారికి Tech Mahindra లో భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు వారికి Phone Pe లో భారీగా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

ALSO READ  AP VRO VRA Notification 2023 | 10th తో భారీగా ఉద్యోగాలు | 5962 ఉద్యోగాలు

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

జాబ్ లో చేరగానే 35,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!