Private JobsAP Local JobsPrivate JobsTS Local Jobs

Phone Pe Recruitment 2023 | Phone Pe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs 2023

Phone Pe Recruitment 2023 | Work From Home Jobs 2023

ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ కంపనీ అయినటువంటి ఫోన్ పే ( Phone Pe ) కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి HR ఇంటర్న్షిప్  విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా 4 ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

           TELEGRAM GROUP : CLICK HERE

Phone Pe Recruitment 2023 Overview :

కంపెనీ పేరుPhone Pe
జాబ్ రోల్HR ఇంటర్న్షిప్
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE /B.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

Phone Pe Recruitment 2023 Full Details In Telugu :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ఫోన్ పే ( Phone Pe ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఫోన్ పే కంపెనీ లో HR ఇంటర్న్షిప్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారికి Justdial లో భారీగా ఉద్యోగాలు

🔥 ఇంటర్ పాస్ అయిన వారికి HCL కంపనీ వారు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 ఇంటర్ పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ALSO READ  10th తో Zomato లో భారీగా ఉద్యోగాలు | Latest Zomato Recruitment 2024 | Latest Jobs In Telugu

🔥 కాగ్నిజెంట్ లో భారీగా ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఈ ఉద్యోగులకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో  ఎదైనా డిగ్రీ /  BE / B.tech  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

 ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో  30,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 40,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు  

ఇంటర్న్షిప్ యొక్క ముఖ్య అంశాలు :

ఎంచుకున్న ఇంటర్న్ యొక్క రోజువారీ బాధ్యతలు:

1. బహుళ వాటాదారులను నిర్వహించడం

2. డాష్‌బోర్డ్‌లను నిర్వహించడం మరియు రోజువారీ డేటాను నవీకరించడం

3. ప్రతిభ సముపార్జనకు సంబంధించిన పనిని నిర్వహించడం

జాబ్ లొకేషన్ :

 ప్రస్తుతానికి మనం జాబ్ బెంగళూర్ / ఢిల్లీ / నోయిడా లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో ఉంటుంది. బెంగళూర్ లొకేషన్ లో 1 సంవత్సరం జాబ్ చేశాక మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో మీకు నచ్చిన లొకేషన్ కి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

ALSO READ  AP కలెక్టర్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | Latest Jobs In Telugu

అనుభవం :

అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

 ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

హాలిడేస్ :

వారిని 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ వీక్ ఆఫ్ రోటేషనల్ గా ఉంటుంది.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!