AP Govt JobsLatest Govt jobs

AP DSC Recruitment 2023 | AP DSC లో 10,000 ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

AP DSC Recruitment 2023 | Latest AP Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. నిరుద్యోగులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న  AP DSC  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 10,000 పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు Free మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

AP DSC Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP DSC
ఖాళీలు10,000
విద్య అర్హతB.ed
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం30,000

AP DSC Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP DSC నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ & ఖాళీలు :

AP DSC ద్వారా మొత్తం 10,000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Flipkart లో భారీగా ఉద్యోగాలు | ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 10th తో ఎరువుల తయారీ సంస్థ లో 14 రకాల ఉద్యోగాలు

🔥AP లో 5000 పైగా అంగన్వాడీ ఉద్యోగాలు

ALSO READ  AP వ్యవసాయ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా 54,000 జీతంతో ఉద్యోగాలు | Latest AP Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం

🔥 విప్రో లో భారీగా ఉద్యోగాలు | ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు B.Ed తో పాటు TET క్వాలిఫై  అయ్యి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 44 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

ALSO READ  AP కలెక్టర్ ఆఫీస్ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | AP Govt Jobs In Telugu

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 30,000 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Gen / OBC / EWS వారు : 400

మిగతావారు 200 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 25.05.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!