Private JobsPrivate Jobs

Book My Show Recruitment 2023 | 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు | Work From Home Jobs 2023

Book My Show Recruitment 2023 | Work From Home Jobs 2023

మన దేశం అతి పెద్ద ఆన్లైన్ మూవీ టికెట్స్ బుకింగ్ కంపెనీ అయినటువంటి బుక్ మై షో ( Book My Show ) కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. బుక్ మై షో కంపనీ లో ట్రైనీ  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ముందుగా 6 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా నెలకు 30,000 రూపాయలు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

         TELEGRAM GROUP : CLICK HERE

Book My Show Recruitment 2023 Overview :

కంపెనీ పేరుబుక్ మై షో Book My Show
జాబ్ రోల్ట్రైనీ
విద్య అర్హతడిగ్రీ / BE / B.tech
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్బెంగళూర్ / చెన్నై
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

Book My Show Recruitment 2023 Full Details In Telugu :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు బుక్ మై షో ( Book My Show ) కంపెనీ నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Infosys లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000 జీతం

🔥 విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥 Phone Pe లో భారీగా ఉద్యోగాలు | 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్

🔥 10th తో Zomato లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

జాబ్ రోల్ :

బుక్ మై షో ( Book My Show ) కంపెనీ లో ఖాళీగా ఉన్నటువంటి ట్రైనీ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ALSO READ  Decorations lights

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను

భాద్యతలు :

  • ఈవెంట్‌లను సజావుగా అమలు చేయడంలో వ్యాపార బృందానికి మద్దతు ఇవ్వండి మరియు ఉత్తమ ఫలితాలను పొందడానికి అంతర్గత వాటాదారులతో పరస్పర చర్య చేయండి
  •  జాబితా చేయబడటానికి మరియు ఈవెంట్ కోసం ఉత్తమ అమ్మకాలను పొందడంలో సహాయం చేయడానికి విచారణల మార్పిడులను అర్థం చేసుకోండి మరియు మద్దతు ఇవ్వండి
  • భారతదేశంలో లైవ్ ఎంటర్‌టైన్‌మెంట్ వ్యాపారంపై గ్రౌండ్-లెవల్ అవగాహన పొందండి

స్కిల్స్ :

  • కస్టమర్ నిమగ్నమై ఉండండి; నొప్పి పాయింట్‌లను కనుగొనడానికి మరియు వాటిని పరిష్కరించడానికి మీరు నిరంతరం వెతుకుతూ ఉండాలి.
  •  నుండి నిర్మాణాన్ని నిర్మించగలగాలి
  •  కమ్యూనికేషన్ నైపుణ్యాలను కలిగి ఉండండి;
  •  ఏదైనా వాటాదారులకు సవాలును స్పష్టంగా కమ్యూనికేట్ చేయగలరు మరియు మూసివేతను పొందగలరు.
  • ఇంటర్న్‌షిప్ వ్యవధి – 6 నెలలు

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకు 30,000 జీతం ఇస్తారు.

ALSO READ  Infrared thermometer

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

జాబ్ లొకేషన్ :

మొదటగా  బెంగళూర్ / చెన్నై లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక మీకు కావలసిన లొకేషన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ అప్లై చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!