TS High Court Results 2023 Link | తెలంగాణ హై కోర్టు ఫలితాలు విడుదల 2023 | TS High Court Results

TS High Court Results 2023 Link :

తెలంగాణ హైకోర్టు జిల్లా కోర్టులతో పాటు హైదరాబాద్లోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న పలు రకాల ఉద్యోగాల భర్తీకి 6 ప్రకటనలు జారీ చేసింది. వీటిద్వారా మొత్తం 1,904 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో ఆఫీస్ సబార్డినేట్-1226, జూనియర్ అసిస్టెంట్-275, ప్రాసెస్ సర్వర్-163, రికార్డ్ అసిస్టెంట్-97, ఫీల్డ్ అసిస్టెంట్-77, ఎగ్జామినర్-66 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి జనవరి 11 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమై జనవరి 31 వరకు దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం అందరికి తెలిసిందే.  ఈ అన్ని జాబ్స్ కి సంబందించిన ఆన్సర్ కీ మరియు రిజల్ట్స్ నీ విడుదల చేశారు. ఇటువంటి మరిన్ని రిజల్ట్స్ అప్డేట్స్ మరియు జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

TELEGRAM GROUP: CLICK HERE

ఈ ఉద్యోగాలను రాతపరీక్ష ద్వారా ఎంపికలు చేపట్టనున్నారు. ఈ పరీక్షకు సంబంధించిన హాల్టికెట్లను ఫిబ్రవరి 15 నుంచి అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఆయా ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షను మార్చిలో నిర్వహించిన విషయం అందరికి తెలిసిందే

మరిన్ని ఉద్యోగాలు :

NABARD లో ఫీజు పరీక్ష లేకుండా 80,000 జీతంతో ఉద్యోగాలు

ఇంటెలిజెన్స్ బ్యూరో లో 797 ఉద్యోగాలు

10th తో ఆధార్ సెంటర్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

కరెంట్ ఆఫీస్ లో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న రికార్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 97 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 11న ప్రారంభమై జనవరి 31 పూర్తి అయ్యింది.

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ప్రాసెస్ సర్వర్ పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాల్లో మొత్తం 163 ప్రాసెస్ సర్వర్ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులు జనవరి 11న ప్రారంభమై జనవరి 31 ముగిసింది.

ఈ అన్ని జాబ్స్ కి ఆన్సర్ కీ తో రిజల్ట్స్ నీ కూడా ప్రభుత్వం విడుదల చేసింది. రిజల్ట్స్ చూసుకొనే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి మీ హల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి రిజల్ట్స్ చుసుకొగలారు.

Results Link : click here

Leave a Comment