AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

NTPC Recruitment 2023 | కరెంట్ ఆఫీస్ లో 300 అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs

NTPC Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. కరెంట్ ఆఫీస్ ఉద్యోగాల భర్తీ కొరకు ఈ  నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 300 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకునే  వారు సంభందిత విభాగంలో డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ నీ కేవలం ఒక్క రాత పరీక్ష ఆధారంగా మాత్రమే  ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

NTPC Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్NTPC
జాబ్ రోల్స్అసిస్టెంట్ మేనేజర్
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు300
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం60,000 – 1,80,000

NTPC Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :  

ఈ నోటిఫికేషన్ మనకు NTPC  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

NTPC నోటిఫికేషన్  ద్వారా అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

AP రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

AP సచివాలయం లో మహిళ పోలీస్ నోటిఫికేషన్ విడుదల

🔥 గ్రామీణ & పాంచాయ రాజ్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

ALSO READ  AP కలెక్టర్ ఆఫీస్ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | AP Govt Jobs In Telugu

🔥APPSC గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల | 1000 ఉద్యోగాలు

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.  పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో మొత్తం 300 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ 300  ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 35 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  Backlogs ఉన్నా విప్రో జాబ్స్ ఇస్తుంది | Latest Wipro Recruitment 2023 | Wipro Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష పెడతారు అందులో వచ్చిన మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 60,000 – 1,80,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

మరిన్ని ఉద్యోగాలు

ఫీజు :

Gen / OBC / EWS వారు 300 రూపాయలు

మిగతా వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

మరింత సమాచారం కోసం క్రింద అఫిషియల్ నోటిఫికేషన్ ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!