10th పరీక్ష పేపర్స్ లీక్ అయ్యాయి | 10th Papers Leak 2024
ప్రభుత్వం ఎన్ని జాగర్తలు తీసుకొని ప్రభుత్వ పరీక్షలు నిర్వహిస్తున్న కొనసాగుతూనే ఉన్నాయి. రీసెంట్ గా 10వ తరగతి పరీక్ష పేపర్స్ లీక్స్ అయ్యాయి. ఈ పేపర్ లీక్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ ఈ విధంగా ఉన్నాయి.
జడ్పీహెచ్ఎ స్లోని సెంటర్ కేంద్రంగా మాస్ కాపీయింగ్ జరి గినట్టు సమాచారం. పదో తరగతి విద్యార్థులకు మంగళవారం హిందీ పేపర్ పరీక్ష నిర్వహిం చారు. ఉట్నూర్ జడ్పీహెచ్ఎస్ పరీక్షాకేంద్రం నుంచి కొంతమంది సిబ్బంది ప్రశ్నపత్రంలోని ప్రశ్నలను తెల్లకాగితంపై రాసుకొని బయటికి తీసుకొచ్చారు. సంబంధిత సబ్జెక్టు టీచర్ ఒకరు తన ఇంటి వద్ద వాటికి అన్సర్లు రాసిచ్చి, విద్యా ర్థులకు చేరవేశారని తెలుస్తున్నది. విడియోలో కని పిస్తున్న ఆ టీచర్ మైనార్టీ గురుకుల ఉపాధ్యాయు డని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ ఆడి యోకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్టర్ క్రీస్తు తెప్పించుకున్నారని, తదుపరి చర్యలు తీసుకుం టారని స్థానిక విద్యాశాఖ అధికారులు పేర్కొ న్నారు. అయితే, ఈ సంఘటనపై ఆరా తీసేం దుకు, వివరణ కోరేందుకు ‘నమస్తే తెలంగాణ ప్రతినిధి ప్రయత్నించగా.. అదిలాబాద్ డీఈవో తోపాటు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణా రావు ఫోన్ ఎత్తలేదు. ఈ ఘటన మంగళవారం అరగగా బుధవారం వరకు ఎస్సెస్సీ బోర్డు నుంచి కూడా వివరణ వెలువడలేదు. బోర్డుకు చెందిన ఒక అధికారి ఫోన్లో మాట్లాడుతూ.. ఉట్నూ ర్లో పరీక్షాకేంద్రం పైకప్పు కూలి విద్యార్థి గాయ పడ్డ ఘటన తప్ప ఆడియో, వీడియోలు బయట కొచ్చిన విషయం తనకు తెలియదని.. కనీస సమాచారంలేదని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్కావడంపై స్థానిక పోలీసులను ఆరా తీయగా, తమకు ఈ విషయంలో ఫిర్యాదు అంద. లేదని, విద్యాశాఖ అంతా చూసుకుంటుందని పేర్కొన్నారు.
ఫలితమివ్వని సీఎం హెచ్చరికలు
విద్యాశాఖ తన వద్దనే ఉన్నదని, పేపర్ లీకేజ్ లతో ప్రభుత్వాలు పడిపోయిన సందర్భాలు ఉన్నాయని, కాబట్టి పరీక్షలను పకడ్బందీగా నిర్వ హించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన హెచ్చరికలను క్షేత్రస్థాయి సిబ్బంది అంత సీరియ స్ గా తీసుకోవడం లేదనడానికి తాజా ఆడియో, వీడియోలే నిదర్శనమని పలువురు వ్యాఖ్యానిస్తు న్నారు. ఈ ఘటన పూర్వాపరాలు బయటికొస్తే ఎవరి మీద వేటు పడుతుందో? ఎవరిపై చర్యలు తీసుకుంటారో? అన్న టెన్షన్ ఉన్నతాధికారు లను పీడిస్తున్నది.
ఈ లీక్స్ కారణంగా పరీక్షలు రద్దు చేసి మళ్ళీ నిర్వహిస్తారా? నిర్వహించరా అనేది ప్రభుత్వం ప్రకటించాలి. ఈ లీక్స్ సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకోండి.
pdf file link : click here