Private JobsPrivate Jobs

Latest Paytm Recruitment 2023 | ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు | Work From Home Jobs

Latest Paytm Recruitment 2023 | Work From Home Jobs

Hello Friends…… ప్రముఖ దేశీయ Online Payment కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు Paytm ( Paytm Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో Senior Accociate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో డిగ్రీ /BE / B.Tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి Paytm కంపనీ వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 40,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE

Telegram Group Join Now
ALSO READ  ఇంటి నుండి జాబ్ చేసేవారు కావాలి | Latest Paytm Recruitment 2023 | Work From Home Jobs

Latest Paytm Recruitment 2023 Overview :

కంపనీ పేరు Paytm
జాబ్ రోల్ Senior Associate
విద్యా అర్హత డిగ్రీ / BE / B.tech
అనుభవంఅవసరం లేదు
జితం60000

Latest Paytm Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు Paytm నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్
ఈ నోటిఫికేషన్ లో Senior Accociate విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
విద్య అర్హత :
సంబంధిత విభాగంలో డిగ్రీ / BE / B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
మరిన్ని ఉద్యోగాలు :

ALSO READ  Jobs in hp gas

🔥 Uber లో భారీగా work from home ఉద్యోగాలు

🔥 Infosys లో అర్జెంట్ గా భారి రిక్రూట్ మెంట్

🔥 HCL లో భారీగా ఉద్యోగ అవకాశాలు

🔥 Google లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
బాధ్యతలు :
అత్యుత్తమ కస్టమర్ సేవా నైపుణ్యాలు మరియు అసాధారణమైన కస్టమర్ కేర్ అందించడానికి అంకితభావం

స్వీయ-ప్రేరేపకుడు మరియు స్వీయ-ప్రారంభించే వ్యక్తిగా ఉండాలి

వేగవంతమైన, బృంద వాతావరణంలో మల్టీ టాస్క్ మరియు విజయవంతంగా పనిచేసే సామర్థ్యం

తప్పనిసరిగా మార్పుకు అనుగుణంగా ఉండాలి మరియు అవసరమైన విధంగా ప్రాధాన్యతలను విజయవంతంగా సెట్ చేసి సర్దుబాటు చేయాలి

ALSO READ  Latest AP Educational Department Notification 2023 | AP విద్య శాఖలో ఆఫీసర్ స్థాయి ఉద్యోగాలు | Latest AP Govt Jobs

అధిక స్థాయి డ్రైవ్, చొరవ మరియు స్వీయ ప్రేరణ

అంతర్గత మరియు బాహ్య వాటాదారులను వెంట తీసుకెళ్లగల సామర్థ్యం

సరళీకృతం చేయడానికి ప్రేమ

జీతం :
జాబ్ లో చేరగానే నెలకు 60,000 వరకు జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి మల్టిపుల్ లొకేషన్స్ లో పోస్టింగ్ ఉంటుంది
అనుభవం :
ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు.


ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.


More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!