Phone Pe Recruitment 2023 | ఫోన్ పే లో తెలుగు వచ్చిన వారికి ఉద్యోగాలు | Work From Home Jobs 2023

Phone Pe Recruitment 2023 | Work From Home Jobs 2023

ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ కంపనీ అయినటువంటి ఫోన్ పే ( Phone Pe ) కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి సోషల్ మీడియా అడ్వైసర్  విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ మీ ఇంటికి పంపిస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

                       TELEGRAM GROUP : CLICK HERE

Phone Pe Recruitment 2023 Overview :

కంపెనీ పేరుPhone Pe
జాబ్ రోల్సోషల్ మీడియా అడ్వైసర్
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE /B.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్బెంగళూర్
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం40,000

Phone Pe Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు ఫోన్ పే ( Phone Pe ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఫోన్ పే కంపెనీ లో సోషల్ మీడియా అడ్వైసర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

 ఈ ఉద్యోగులకు Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో  ఎదైనా డిగ్రీ /  BE / B.tech  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Flipkart లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 Infosys లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000

🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Apply చేస్తే జాబ్ పక్కా

🔥 10th తో Zomato లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు వచ్చిన వారికి అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో జియో లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఫీజు :

 ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం :

సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ లో  30,000 రూపాయలు జీతం ఇస్తారు. ట్రైనింగ్ పూర్తి అయ్యాక 40,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ని 2 లేదా 3 రౌండ్స్ లో నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు  

భాద్యతలు :

 •  పరస్పర చర్యలో కస్టమర్-ఫస్ట్ అని ఆలోచించి చిత్తశుద్ధితో వ్యవహరించండి
 •  PhonePe ఖాతా మరియు లావాదేవీ సంబంధిత ప్రశ్నలను నిర్వహించండి
 • ఫోన్ డేటా ఛానెల్‌ల మధ్య ఫ్లెక్స్ చేయగల సామర్థ్యం
 • పరిష్కారాన్ని తీసుకురావడానికి పేర్కొన్న ప్రక్రియ మార్గదర్శకాలను అనుసరించండి
 •  పరస్పర చర్య ద్వారా కస్టమర్ నమ్మకాన్ని పెంచుకోండి
 • గంటకు రోజువారీ ఉత్పాదకత లక్ష్యాలను చేరుకోగల సామర్థ్యం
 • రిజల్యూషన్‌ని నడపడానికి అంతర్గత ప్రక్రియలు మరియు వనరులను ఉపయోగించుకోండి
 • కస్టమర్ సమస్యలను పరిష్కరించడానికి సంబంధిత బృందాల నుండి సముచితంగా మద్దతుని పొందడం
 • ప్రక్రియ మెరుగుదలలను సిఫార్సు చేయండి
 • ఎడ్యుకేట్ కస్టమర్‌లను ఎంగేజ్ చేయండి, తద్వారా వారు PhonePeని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు

స్కిల్స్ :

 • అద్భుతమైన వ్రాతపూర్వక మరియు మౌఖిక కమ్యూనికేషన్లను కలిగి ఉండండి.
 • సౌత్ లాంగ్వేజెస్ మీద మంచి పట్టు ఉండాలి. ( ex – తెలుగు )
 •  నేర్చుకునే సామర్థ్యం కలిగి ఉండండి
 • చురుకైన శ్రోతగా ఉండండి మరియు అభ్యంతరంతో బాగా వ్యవహరించండి
 • బలమైన కస్టమర్ ఓరియంటేషన్ మరియు విభిన్న దృశ్యాలకు అనుగుణంగా/ప్రతిస్పందించే సామర్థ్యాన్ని కలిగి ఉండండి
 • టీమ్ ప్లేయర్‌గా ఉండండి, అనువైనది మరియు అభిప్రాయానికి తెరవండి
 • మల్టీ టాస్క్, ప్రాధాన్యత మరియు సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించగల సామర్థ్యం

జాబ్ లొకేషన్ :

 ప్రస్తుతానికి మనం జాబ్ బెంగళూర్ లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో ఉంటుంది. బెంగళూర్ లొకేషన్ లో 1 సంవత్సరం జాబ్ చేశాక మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో మీకు నచ్చిన లొకేషన్ కి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

అనుభవం :

అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

 ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

హాలిడేస్ :

వారిని 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ ఉంటుంది. ఈ వీక్ ఆఫ్ రోటేషనల్ గా ఉంటుంది.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Comment