AP Local JobsPrivate JobsPrivate JobsTS Local Jobs

Jio Work From Home Jobs 2023 | 4 రోజుల్లో జాబ్ లో చేరండి | ఇంటర్ పాస్ | 30,000 జీతం | Jio Recruitment 2023

Jio Work From Home Jobs 2023 | Jio Recruitment 2023

మన దేశంలో ప్రముఖ టెలికాం దిగ్గజం అయినటువంటి జియో కంపనీ ( Jio Recruitment 2023 For Freshers ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది.  జియో కంపనీ లో కస్టమర్ సర్వీస్ ( Customer Service ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్నవారికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ముందు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ లో కూడా నెలకు 30,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారు చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు. జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై చేసే లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ( Job Updates) కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  AP జిల్లా కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP District Court Notification 2024 | Latest AP Govt Jobs

 TELEGRAM GROUP : CLICK HERE

Jio Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుజియో ( Jio Recruitment 2023 )
జాబ్ రోల్కస్టమర్ సపోర్ట్ ( Customer Support )
విద్య అర్హతఇంటర్
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్ ( Work From Home Jobs )
వయస్సు18సం,,లు నిండి ఉండాలి
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Jio Work From Home Jobs 2023 Full Details :

Table of Contents

కంపెనీ పేరు :

 ఈ నోటిఫికేషన్ మనకు జియో ( Jio Recruitment 2023 ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

Jio కంపనీ లో కస్టమర్ సపోర్ట్ (Customer Support ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత : 

కేవలం ఇంటర్  పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

ఈ జాబ్స్ అప్లై చేసుకునే అభ్యర్దులు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు : 

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Apply చేస్తే జాబ్ పక్కా

🔥 10th తో Zomato లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | 25,000 జీతం

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా తెలుగు లో చాట్ చేసే ఉద్యోగాలు

ALSO READ  6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Sony Recruitment 2024 | Latest Jobs In Telugu

🔥 జిల్లా నీటి పారుదల శాఖలో భారీగా ట్రైనింగ్ జాబ్ ఇస్తున్నారు

🔥 8th తో AP జిల్లా కోర్ట్ లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

జీతం : 

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయినవారికి 30,000 జీతం ఇస్తారు

ఎంపిక విధానం : 

ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి ఎక్కడికి వెళ్లి జాబ్ చేయాల్సిన అవసరం లేదు. చక్కగా మన ఇంట్లో నుండి జాబ్ చేయవచ్చు. ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

అనుభవం : 

Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ : 

సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ లో కూడా జీతం ఇస్తారు.

Apply విధానం : 

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది

ఎంపిక విధానం :

 కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

హాలిడేస్ :

వారానికి కేవలం 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. శని, ఆది వారాలలో మీకు హాలిడేస్ ఉంటాయి.

More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!