AP Local JobsPrivate JobsPrivate JobsTS Local Jobs

Zomato – Blinkit Recruitment 2023 | 10th పాస్ అర్హత | 25,000 జీతం | Zomato Work From Home Jobs 2023

Zomato – Blinkit Recruitment 2023 | Work From Home Jobs 2023

కేవలం 10th  పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రముఖ ఆన్లైన్ గ్రోసెరీ డెలివరీ కంపనీ అయినటువంటి బ్లింకిట్ ( Blinkit ) కంపెనీ భారీ శుభవార్త చెప్పింది. బ్లింకిట్ కంపెనీ లో వెర్ హౌస్ పార్టనర్ ( Werehouse Partner ) విభాగంలో భారీగా ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇవి పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంటి నుండి జాబ్ చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే apply చేయాలి. Apply చేసుకునే అభ్యర్ధులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు. కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబంధించి ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి జాబ్స్ నీ ప్రతి రోజూ తెలుసుకోవాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Jobs in Hyderabad

TELEGRAM GROUP : CLICK HERE

Zomato – Blinkit Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుబ్లింకీట్ ( Blinkit )
జాబ్ రోల్వేర్ హౌస్ పార్టనర్ ( Werehouse Partner )
విద్య అర్హత10th
అనుభవంఅవసరం లేదు
జీతం25,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్

Work From Home Jobs 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు  బ్లింకిట్ కంపనీ నుండి విడుదల చేశారు.

ALSO READ  AP లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest AP Outsourcing Jobs 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

అమెజాన్ కంపనీ లో వేర్ హౌస్ పార్టనర్ ( Werehouse Partner ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥 తెలుగు మాట్లాడటం వచ్చిన వారికి జియో లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥 AP లో 10th తో 709 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే అభ్యర్దులు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్ గానే ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చు.

ALSO READ  Portable geyser

జీతం :

ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జాబ్ లో చేరగానే  25,000 తో పాటు వైఫై బిల్ కూడా ఇస్తారు

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు, కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జాబ్ రకం :

ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు. చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

Apply విధానం :

కేవలం అమెజాన్ కంపనీ వారి కెరీర్ పేజీ లోకి వెళ్లి మాత్రమే అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి.

హాలిడేస్ :

సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారానికి 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. మిగతా 2 రోజులు వీక్ ఆఫ్ సో చక్కగా ఇంట్లో నుండి జాబ్ చేసుకోవచ్చు.

More details and apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!