Wipro Recruitment 2023 | Wipro Off Campus Drive 2023
మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి విప్రో ( Wipro Recruitment 2023 For Freshers ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. విప్రో కంపనీ లో టెక్నికల్ లీడ్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
Wipro Recruitment 2023 Overview :

కంపెనీ పేరు | విప్రో |
జాబ్ రోల్ | టెక్నికల్ లీడ్ |
విద్య అర్హత | డిగ్రీ / BE / B.tech |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | హైదరాబాద్ / బెంగళూర్ |
వయస్సు | 18 సం,,లు నిండి ఉండాలి |
జీతం | 30,000 |
Wipro Recruitment 2023 Full Details In Telugu :
Table of Contents

కంపెనీ పేరు :
ఈ నోటిఫికేషన్ మనకు విప్రో కంపెనీ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ :
విప్రో కంపెనీ లో ఖాళీగా ఉన్నటువంటి టెక్నికల్ లీడ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
మరిన్ని ఉద్యోగాలు :
🔥 Flipkart లో భారీగా ఉద్యోగాలు
🔥 Infosys లో 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000
🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ గా జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం
🔥 తెలుగు వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
🔥Phone Pe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
🔥10th తో ఫీజు పరీక్ష లేకుండా Zomato లో భారీగా ఉద్యోగాలు
విద్య అర్హత :
ఈ ఉద్యోగాలకు Apply చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను
భాద్యతలు :
> డాష్‌బోర్డ్ మరియు జట్టు కోసం స్కోర్‌లను సమీక్షించండి
>సాంకేతిక మద్దతు మరియు ప్రక్రియ మార్గదర్శకత్వం అందించడం ద్వారా పనితీరు పారామితులను మెరుగుపరచడంలో బృందానికి మద్దతు ఇవ్వండి
>అందుకున్న అన్ని ప్రశ్నలను రికార్డ్ చేయండి, ట్రాక్ చేయండి మరియు డాక్యుమెంట్ చేయండి, తీసుకున్న సమస్య పరిష్కార చర్యలు మరియు మొత్తం విజయవంతమైన మరియు విజయవంతం కాని రిజల్యూషన్‌లు
>క్లయింట్ ప్రశ్నలన్నింటినీ పరిష్కరించడానికి ప్రామాణిక ప్రక్రియలు మరియు విధానాలు అనుసరించబడుతున్నాయని నిర్ధారించుకోండి
>ఒప్పందంలో నిర్వచించిన SLA ప్రకారం క్లయింట్ ప్రశ్నలను పరిష్కరించండి
>మెరుగైన క్లయింట్ ఇంటరాక్షన్ మరియు ట్రబుల్షూటింగ్‌ను సులభతరం చేయడానికి జట్టు సభ్యులకు ప్రక్రియ/ఉత్పత్తిపై అవగాహనను అభివృద్ధి చేయండి
>భవిష్యత్ సమస్యలను నివారించడానికి చాలా సంభవించే ట్రెండ్‌లను గుర్తించడానికి కాల్ లాగ్‌లను డాక్యుమెంట్ చేయండి మరియు విశ్లేషించండి
–>రెడ్ ఫ్లాగ్‌లను గుర్తించండి మరియు సకాలంలో పరిష్కరించని సందర్భాల్లో టీమ్‌లీడర్‌కు తీవ్రమైన క్లయింట్ సమస్యలను పెంచండి
>కాల్/ఇమెయిల్ అభ్యర్థనలకు ముందు మరియు తర్వాత అన్ని ఉత్పత్తి సమాచారం మరియు బహిర్గతం క్లయింట్‌లకు అందించబడిందని నిర్ధారించుకోండి
స్కిల్స్ :
>SLA మరియు నాణ్యత అవసరాలకు అనుగుణంగా సాంకేతిక రోడ్‌బ్లాక్‌లు/ఎస్కలేషన్‌లను నిర్వహించండి మరియు పరిష్కరించండి
>సమస్యలను పరిష్కరించలేకపోతే, సమస్యలను సకాలంలో TA & SESకి పెంచండి
>దశల వారీ పరిష్కారాల ద్వారా వినియోగదారులకు మార్గనిర్దేశం చేస్తూ ప్రశ్న నిర్ధారణను నిర్వహించడం ద్వారా క్లయింట్‌లకు ఉత్పత్తి మద్దతు మరియు పరిష్కారాన్ని అందించండి
>వినియోగదారు-స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా మరియు వృత్తిపరమైన పద్ధతిలో అన్ని క్లయింట్ ప్రశ్నలను పరిష్కరించండి
>కస్టమర్‌లు మరియు క్లయింట్‌ల వ్యాపారాన్ని నిలుపుకునే లక్ష్యంతో క్లయింట్‌లకు (తగిన చోట) ప్రత్యామ్నాయ పరిష్కారాలను అందించండి
>ఆలోచనలను నిర్వహించండి మరియు శ్రోతలు మరియు పరిస్థితులకు తగిన మౌఖిక సందేశాలను సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయండి
>ఫాలో అప్ చేయండి మరియు ఫీడ్‌బ్యాక్ రికార్డ్ చేయడానికి కస్టమర్‌లకు షెడ్యూల్ చేసిన కాల్ బ్యాక్‌లను చేయండి మరియు కాంట్రాక్ట్ SLAలకు అనుగుణంగా ఉండేలా చూసుకోండి
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం :
ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ లో నెలకు 30,000 జీతం ఇస్తారు.
ఎంపిక విధానం :
ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.
జాబ్ లొకేషన్ :
మొదటగా హైదరాబాద్ / బెంగళూర్ లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో పోస్టింగ్ ఇస్తారు. అక్కడ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక మీకు కావలసిన లొకేషన్ కి ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.
అనుభవం :
ఈ జాబ్స్ కి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ముందుగా ట్రైనింగ్ ఇస్తారు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
Apply link : click here
Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.