AP Govt JobsLatest Govt jobs

ఇంటర్ తో AP పౌసరఫరాలశాఖ లో ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

AP Govt Jobs Notification 2023 | Latest Ap Govt Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు అంద్ర ప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లోని పౌరసరఫరాలశాఖ లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మనకు అకౌంటెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయాలి, ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టనవసరం లేదు. Apply చేసుకున్న వారిని షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. జాబ్ లో చేరిన వెంటనే 30,000 జీతం ఉంటుంది. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారికి ఉండవలసిన విద్య అర్హత, వయస్సు మరిన్ని విషయాలు క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  10th తో ప్రభుత్వ కాలేజీ లో ఉద్యోగాలు | Latest Govt Jobs 2023 | Latest Jobs In Telugu

            TELEGRAM GROUP : CLICK HERE

ఈ అకౌంటెంట్ జాబ్స్ కి Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

AP Govt Jobs Notification 2023 Overview :

ఆర్గనైజేషన్పౌరసరఫాలశాఖ
జాబ్ రోల్స్అకౌంటెంట్ ( Accountant )
విద్య అర్హతఇంటర్ పాస్ అయి ఉండాలి.
వయస్సు18 – 42 సంవత్సరాలు
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జీతం30,000 + DA + HRA

AP Govt Jobs Notification 2023 Overview :

ఆర్గనైజేషనన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పౌరసరఫరాలశాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా అకౌంటెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ALSO READ  రైల్వే లో భారీగా ఆఫీసర్ ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Railway Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

10th తో 1,30,000 ఉద్యోగాలు

10th తో పోస్టల్ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

AP సంక్షేమ శాఖలో 243 ఉద్యోగాలు

ఇంటర్ తో అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

విద్య అర్హత :

 ఇంటర్ పాస్ అయి ఉండాలి. వాటితో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. రెండు సంవత్సరాల సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి

వయస్సు :

అప్లై చేసుకునే అభ్యర్ధులకు 18 – 44 సంవత్సరాల మధ్య వయస్సు ఉండవలెను.

అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం SC, ST, BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

30,000 + DA + HRA

జీతం 30,000 తో పాటు మీకు ఇచ్చిన పోస్టింగ్ లొకేషన్ ప్రకారం డేర్నేస్ అల్లోవాన్స్ మరియు హౌస్ రెంట్ అల్లోవన్స్ తో పాటు మిగతా కొన్ని రకాల ఆల్లోవాన్స్ గవర్నమెంట్ ఇస్తుంది. ఈ అమౌంట్ అంత మీ జీతంతో పాటు మీ అకౌంట్ లో డిపాజిట్ అవుతుంది.

ALSO READ  AP రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest AP Revenue Department Notification 2023 | Latest AP Govt Jobs

పోస్టింగ్ :

ఆంధ్ర ప్రదేశ్ లోని పౌసరఫరాలశాఖ లో ఉంటుంది

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు :

14/04/2023 వ తేది నాటికి మీ అప్లికేషన్ పైన తెలిపిన అడ్రస్ కి చేరే విధంగా పోస్ట్ ద్వారా లేదా మీరే స్వయంగా వెళ్లి సబ్మిట్ చేయాలి. ఈ తేదీ తరువాత వారికి పోస్ట్ ద్వారా మీ అప్లికేషన్ చేరిన మే అప్లికేషన్ నీ వారు తీసుకోరు. ఇది మీరు గుర్తుంచుకొని పంపవలసి ఉంటుంది.

ఈ జాబ్స్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!