10th తో ప్రభుత్వ కాలేజీ లో ఉద్యోగాలు | Latest Govt Jobs 2023 | Latest Jobs In Telugu
Latest Govt Jobs 2023 | Latest Jobs In Telugu
తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ప్రభుత్వ కాలేజ్ లో నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీ కొరకు విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను, సెలెక్ట్ వారికి 30,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మరియు మెటీరియల్ pdf ఫైల్స్ మన Telegram లో పోస్ట్ చేస్తున్నాం జాయిన్ అవ్వండి.
Latest Govt Jobs 2023 Overview :
ఆర్గనైజేషన్ | ప్రభుత్వ కాలేజ్ |
జాబ్ రోల్స్ | వివిధ రకాల ఉద్యోగాలు |
విద్య అర్హత | 10th / ఇంటర్ |
అనుభవం | లేదు |
జీతం | 30,000 |
ఎంపిక విధానం | రాత పరీక్ష |
Latest Govt Jobs 2023 Full Details :
ఆర్గనైజేషన్ :
ఈ నోటిఫకేషన్ మనకు ప్రభుత్వ కాలేజ్ నుండి విడుదల చేశారు.
జాబ్ రోల్ మరియు ఖాళీలు :
ఈ నోటిఫకేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 37 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత :
ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు
అప్లికేషన్ ఫీజు :
ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసి ఉంటుంది
మరిన్ని ఉద్యోగాలు :
🔥 రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా అసోసియేట్ ఉద్యోగాలు
🔥 Backlogs ఉన్న విప్రో కంపెనీ వారు జాబ్స్ ఇస్తున్నారు
🔥 తెలుగు రాయడం వచ్చిన వారికి Amazon లో భారీగా ఉద్యోగాలు
🔥 Samsung కంపెనీ 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు
వయస్సు :
Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.
జీతం :
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 30,000 రూపాయలు వస్తాయి.
ఎంపిక విధానం :
రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లో కూడా క్వాలిఫై అయినవారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
Apply చేయు విధానం :
ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి. అది వీరి అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేసుకోవాలి. మరింత సమాచారం కోసం ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.
Pdf & Apply link : click here