AP Govt JobsLatest Govt jobs

AP Govt Jobs 2023 | 10th తో సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు | 243 ఉద్యోగాలు

AP Govt Jobs 2023 | AP Welfare Department Notification 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చెల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తం  రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు 10th , ఇంటర్, డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కత్తవలసి ఉంటుంది. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  Latest ECIL Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా 484 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

AP Welfare Department Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చెల్ట్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు
విద్య అర్హత10th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు243
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం60,000

AP Welfare Department Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

Women Development And Child Welfare Department

జాబ్ రోల్ :

AP వెల్ఫేర్ డిపార్ట్ ద్వారా మొత్తంగా 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో భర్తీ చేసే ఉద్యోగాలను క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు.

విద్య అర్హత :

ఇందులో ఒక్కో జాబ్ కి ఒక్కో రకరమైన విద్య అర్హత తో అప్లై చేసుకోవాలి. 10th, ఇంటర్, సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ALSO READ  10th తో AP ICDS లో భారీగా ఉద్యోగాలు | Latest AP ICDS Notification 2024 | Latest Jobs In Telugu

ఖాళీలు :

మొత్తం 3 రకాల ఉద్యోగాలలో 243 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఉన్న ఖాళీలను కూడా క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి ఫుల్ డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్స్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

ALSO READ  AP Jobs 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | APSSDC Notification 2023

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

మరిన్ని ఉద్యోగాలు

10th తో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ఇంటర్ తోనమాజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ప్రముఖ సంస్థలో పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఫీజు :

Apply చేయాలనుకునే వారు

జనరల్ వాళ్ళు  500 రూపాయలు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

మిగతా వాళ్ళు 300 రూపాయలు కట్టవలసి ఉంటుంది.

ఈ ఫీజు ని  ఆన్లైన్ లో పే చేయాలి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!