AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

10th తో 1,30,000 ఉద్యోగాలు | CRPF Notification 2023 | All jobs in telugu

CRPF Notification 2023 | CRPF Jobs In Telugu 2023 | 1,30,000 Vacancies :

కేవలం 10th  పూర్తి చేసిన తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు CRPF నుండి విడుదల చేశారు. ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 1,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ కానిస్టేబుల్ విభాగంలో భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కీ అప్లై చేయాలనుకునే వారు కేవలం 10th   పూర్తి ఉండవలెను ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  AP Revenue Department Recruitment 2023 | 7th తో AP రెవెన్యూ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Govt Jobs

TELEGRAM  GROUP : CLICK HERE

CRPF Notification 2023 Overview :

ఆర్గనైజేషన్CRPF
జాబ్ రోల్కానిస్టేబుల్
విద్య అర్హత10th
ఖాళీలు1,30,000
వయస్సు18 – 23 సంవత్సరాలు
Apply విధానంఆన్లైన్

CRPF Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ జాబ్స్ CRPF ద్వారా భర్తీ చేస్తున్నారు

ALSO READ  ఇంటర్ తో తెలంగాణ లో భారీగా VRO ఉద్యోగాలు | Latest TS VRO Notification 2024 | TS Govt Jobs In Telugu

జాబ్ రోల్స్ మరియు ఖాళీలు :

కానిస్టేబుల్ విభాగంలో మొత్తం 1,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఇందులో పురుషుల కోసం 1,25,000 ఉద్యోగాలు అలానే స్త్రీ ల కోసం 4667 ఉద్యోగాలు కేటాయించారు.

మరిన్ని ఉద్యోగాలు

10th తో ఫీజు పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

AP సంక్షేమ శాఖలో 243 ఉద్యోగాలు

TSRTC లో 4716 ఉద్యోగాలు

పర్మినెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

విద్య అర్హత :

కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.

ALSO READ  Latest Group C Notification 2022 | 10th తో Group - C ఉద్యోగాలు | Indian Coast Guard Notification 2022

ఫీజు :

క్యాస్ట్ ప్రకారం ఫీజు ఉంటుంది, అలానే మీరు ఎన్ని జాబ్స్ కి అప్లై చేస్తున్నారు అనేదాని ప్రకారం మీరు ఫీజు కట్టాలి. ఫీజు డీటైల్స్ క్రింద ఫోటో లో ఇచ్చాను చుసుకొగలరు

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికీ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై  వాళ్లకు స్కిల్ టెస్ట్ పెడతారు అందులో మెరిట్ వచ్చిన వాళ్లకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం : 20,000

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!