AP Govt JobsLatest Govt jobs

Latest AP Govt Jobs 2023 | 10th తో AP లో 709 ఉద్యోగాలు | Latest Govt Jobs 2023 709 Vacancies

Latest AP Govt Jobs 2023 | Latest Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఇందులో మొత్తంగా 709 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ నీ కేవలం ఒక్క రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం  FREE  మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Latest Ap Govt Jobs 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP విశ్వ భారతి
జాబ్ రోల్స్30 రకాల ఉద్యోగాలు
ఖాళీలు709
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest Ap Govt Jobs 2023 Full Details In Telugu :

Table of Contents

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP విశ్వ భారతి నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్  ద్వారా మొత్తం 30 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి క్రింద ఇచ్చాను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ఇంటర్ తో భారీగా అమెజాన్ లో తెలుగు లో చాట్ చేసే ఉద్యోగాలు

ALSO READ  Register Office Recruitment 2023 | 10th తో రిజిస్టర్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

🔥 తెలుగు మాట్లాడటం వచ్చిన వారికి జియో లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

🔥 జిల్లా నీటి పారుదల శాఖలో భారీగా ఉద్యోగాలు

🔥 8th తో AP హై కోర్ట్ లో ఉద్యోగాలు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా  మొత్తం 30 విభాగాలలో 709 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు  10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 50 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 50 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  IBM లో భారీగా ఉద్యోగాలు | Work from home jobs|Apply here!!

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన  మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 25,500 – 81,100 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి

ఫీజు :

ఒక్కో జాబ్ కి ఒక్కోక రకమైన ఫీజు ఉంది మీరు Apply చేసే జాబ్ కీ ఎంత ఉంటే అంత కట్టాలి. ఫీజు కి సంబంధించిన వివరాలు క్రింద పిక్ లో గమనించగలరు. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!