AP Govt JobsLatest Govt jobs

AP District Legal Service Authority Recruitment 2023 | 8th తో AP కోర్ట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | AP Govt Jobs 2023

AP District Legal Service Authority Recruitment 2023 | AP Govt Jobs 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లోని జిల్లా కోర్ట్ లలో రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేటర్, టైపిస్ట్ కం అసిస్టెంట్, L.D స్టేనో  విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ జాబ్స్ కి Apply చేయనుకున్  వారు కేవలం 8th   పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం స్కిల్ టెస్ట్ పెడతారు అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  genpact లో భారీగా ఉద్యోగాలు | Work from home|Management Trainee|Apply here!!

TELEGRAM GROUP : CLICK HERE

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP District Legal Service Authority
జాబ్ రోల్స్రికార్డ్ అసిస్టెంట్ ఆఫీస్ సబ్ ఆర్డినేటర్ L.D స్టేనో టైపిస్ట్ కం అసిస్టెంట్
విద్య అర్హత8th
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం18,550

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ నుండి విడుదల చేశారు.

ALSO READ  Whatsapp లో చాట్ చేసే ఉద్యోగాలు | Latest Ditto Recruitment 2024 | Work From Home Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో వ్యవసాయ శాఖలో భారీగా ఉద్యోగాలు

🔥 గ్రామాల్లో అసిస్టెంట్ విభాగంలో భారీగా ఉద్యోగాలు

🔥 AP లో 247 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

🔥 8th తో పోస్ట్ ఆఫీస్ లో భారీగా ఉద్యోగాలు

జాబ్ రోల్స్ :

AP డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ  ద్వారా రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబ్ ఆర్డినేటర్, టైపిస్ట్ కం అసిస్టెంట్ మరియు L.D. స్టేనో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 8th, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  10th తో DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest DRDO Notification 2024 | Latest Jobs In Telugu

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 44,570 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 15.05.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!