AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

IWAI Recruitment 2023 | జిల్లా నీటి పారుదల శాఖలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Govt Jobs

IWAI Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు జిల్లా నీటి పారుదల శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ఇంటర్న్షిప్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి గవర్నమెంట్ వారు ట్రైనింగ్ ఇచింజాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 20,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Latest Postal Jobs 2023 | 10th తో 25,000 పైగా పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగాలు | Postal Department Recruitment 2023

                            TELEGRAM GROUP : CLICK HERE

IWAI Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్జిల్లా నీటి పారుదల శాఖ
జాబ్ రోల్స్ఇంటర్న్షిప్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం20,000
ఎంపిక విధానంమెరిట్

IWAI Recruitment 2023 Full Details

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు జిల్లా నేటి పారుదల శాఖ ( Inland Waterways Authority Of Indian )  నుండి విడుదల చేశారు

ALSO READ  AP లో భారీగా సర్వేయర్ ఉద్యోగాలు | Latest AP Surveyor Notification 2024 | AP Govt Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

🔥 8th తో AP జిల్లా కోర్ట్ లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు

🔥 గ్రామాల్లో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఇంటర్న్షిప్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఖాళీలకు సంబందించి పూర్తి సమాచారం కోసం అఫిషియల్ pdf ఫైల్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఇంటర్న్షిప్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  836 ASI ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ | Latest CISF Notification 2024 | Latest Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే సుమారు 20,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్టు చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది :31.12.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!