AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

BSF Notification 2023 | 10th తో 1284 ఉద్యోగాలు

BSF Notification 2023 | 1284 Vacancies | BSF Constable Jobs 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. కేవలం 10th పూర్తి చేసిన వారికి 1284 ఉద్యోగాల భర్తకి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి రిలీజ్ చేశారు. ఇందులో ఉన్న 1284 జాబ్స్ నీ Male మరియు Female వారికి డివైడ్ చేశారు చూసుకొని Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

TELEGRAM  GROUP : CLICK HERE

BSF Notification 2023 Overview :

ఆర్గనైజేషన్బోర్డర్ సెక్యరిటీ ఫోర్స్ ( BSF )
జాబ్ రోల్కానిస్టేబుల్
విద్య అర్హత10వ తరగతి
ఖాళీలు1284
వయస్సు18 – 25 సంవత్సరాలు
Apply విధానంఆన్లైన్

BSF Notification 2023 Full Details :

ఆర్గనజేషన్ : బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్

జాబ్ రోల్ & ఖాళీలు :

కానిస్టేబుల్ విభాగంలో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కానిస్టేబుల్ విభాగంలో మొత్తం 8 రకాలుగా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఫుల్ డీటైల్స్ క్రింద గమనించగలరు.

విద్య అర్హత :

కేవలం 10th / ITI పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. మరింత డీటైల్స్ కోసం క్రింద ఉన్నాయి గమనించగలరు.

వయస్సు : 18 నుండి 25 సంవస్త్ర

ఫీజు :

Gen / OBC / EWS : 100

ఇతరులు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి

మరిన్ని ఉద్యోగాలు :

10th తో రైల్వే లో 9000 పైగా ఉద్యోగాలు

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల | 1041 ఉద్యోగాలు

AP లో 10th తో MTS ఉద్యోగాలు

ఇంటర్ తో Wipro లో ఉద్యోగాలు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికీ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై  వాళ్లకు ఫిజికల్ టెస్ట్ పెడతారు అందులో మెరిట్ వచ్చిన వాళ్లకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

జీతం :

21,700 నుండి 69,100

సిలబస్ :

క్రింద పూర్తి సిలబస్ ఇచ్చాను చూసుకోగలరు.

ఫిజికల్ స్టాండర్డ్స్ :

ఎత్తు, బరువు అన్ని  ఫిజికల్ స్టాండర్డ్స్ పూర్తి డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకోగలరు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి ప్రారంభ తేది : 26/02/2023

Apply చేయడానికి చివరి తేది : 27/03/2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!