Private JobsPrivate Jobs

Wipro Jobs 2023 | ఇంటర్ తో విప్రో లో భారీగా ఉద్యోగాలు | తెలుగు వచ్చిన వారికి జాబ్ ఇస్తారు

Wipro Jobs 2023 | Wipro Hiring for Freshers 2023

మన దేశం అతి పెద్ద సాఫ్టువేర్ కంపెనీ లలో ఒకటి అయినటువంటి విప్రో ( Wipro Recruitment 2023 For Freshers ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. విప్రో కంపనీ లో నాన్ వాయిస్ ( Non Voice ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంబంధిత విభాగంలో ఇంటర్  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి 2 లేదా 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారు ఆఫీస్ కి వెళ్లి జాబ్ చేయాలి ఇవి Work From Home Jobs కాదు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

                       TELEGRAM GROUP : CLICK HERE

Wipro Recruitment 2023 Overview :

కంపెనీ పేరువిప్రో ( Wipro Recruitment 2022 For Freshers)
జాబ్ రోల్నాన్ వాయిస్ (Non Voice )
విద్య అర్హతఇంటర్ పూర్తి చేసి ఉండాలి
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్హైదరాబాద్
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

Wipro Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

విప్రో ( Wipro Recruitment 2023 For Freshers )

జాబ్ రోల్ : నాన్ వాయిస్

విద్య అర్హత :

ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

స్కిల్స్ :
  • అద్భుతమైన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ నైపుణ్యాలు
  • ఎక్సెల్ మరియు కంప్యూటర్‌లో బేసిక్ నాలెడ్జ్
  •  శ్రద్ధతో విశ్లేషణాత్మక విధానం & తార్కిక నైపుణ్యాలు
  • ఇంటర్నెట్, ఆన్‌లైన్ చెల్లింపుల అప్లికేషన్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఆన్‌లైన్ మోసాలు, డిజిటల్ మార్కెటింగ్ & ఆన్‌లైన్ లావాదేవీలపై ప్రాధాన్య జ్ఞానం

Specifications :

  • పని ప్రదేశం- గోపన్‌పల్లి హహైదరాబాద
  • WFO (కార్యాలయం నుండి పని)కి సిద్దంగా ఉండాలి
  •  షిఫ్ట్‌లో పని చేయడానికి సిద్దంగా ఉండాలి
  •  చేరేవారు కావాలి
  • పని దినాలు- వారానికి 5 రోజులు 2 రోజులు సెలవు.

మరిన్ని ఉద్యోగాలు :

ఇంటర్ తో Flipkart లో ఉద్యోగాలు

AP లో 10th తో 370 ఉద్యోగాలు

AP లో 8th తో టెక్నీషియన్ ఉద్యోగాలు

10th తో AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

తెలుగు వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

10th తో రైల్వే లో 19,436 ఉద్యోగాలు

TSRTC లో 10th తో 3690 ఉద్యోగాలు

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ని 2 లేదా 3 రౌండ్స్ లో నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ : హైదరాబాద్

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ : సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం : ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!