AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Inter Jobs 2023 | ఇంటర్ తో ప్రసార శాఖలో ఉద్యోగాలు |MTS డేటా ఎంట్రీ ఉద్యోగాలు

BECIL Notification 2023 | Inter Based Jobs In Telugu

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫకేషన్ ద్వారా MTS మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కీ అప్లై చేయాలనుకునే వారు కేవలం ఇంటర్  పూర్తి ఉండవలెను ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest AP Govt Jobs 2023 | AP జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Jobs In Telugu

TELEGRAM  GROUP : CLICK HERE

BECIL Notification For MTS Data Entry Jobs Overview :

ఆర్గనైజేషన్బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ ( BECIL )
జాబ్ రోల్డేటా ఎంట్రీ ఆపరేటర్, MTS
విద్య అర్హతఇంటర్ & డిగ్రీ
ఖాళీలుడేటా ఎంట్రీ ఆపరేటర్ – 06 MTS – 05
వయస్సు18 – 42 సంవత్సరాలు
Apply విధానంఆన్లైన్

MTS & Data Entry Operator Jobs Full Details In Telugu :

Dataentry

ఆర్గనజేషన్ : బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్

ALSO READ  Latest RRB Recruitment 2023 | ఇంటర్ తో రైల్వే లో 29,000 పైగా ఉద్యోగాలు| Railway Jobs In Telugu

జాబ్ రోల్ & ఖాళీలు :

డేటా ఎంట్రీ ఆపరేటర్ – 06

MTS – 05

విద్య అర్హత :

డేటా ఎంట్రీ ఆపరేటర్ – ఎదైనా డిగ్రీ

MTS – 10వ తరగతి పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. మరింత డీటైల్స్ కోసం క్రింద ఉన్నాయి గమనించగలరు.

ఫీజు :

క్యాస్ట్ ప్రకారం ఫీజు ఉంటుంది, అలానే మీరు ఎన్ని జాబ్స్ కి అప్లై చేస్తున్నారు అనేదాని ప్రకారం మీరు ఫీజు కట్టాలి. ఫీజు డీటైల్స్ క్రింద ఫోటో లో ఇచ్చాను చుసుకొగలరు

ALSO READ  మున్సిపల్ ఆఫీస్ లో 1499 ఉద్యోగాలు | Latest DSSSB Notification 2024 | Latest Govt Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు

10th తో భారీగా 1284 ఉద్యోగాలు

10th తో రైల్వే లో 9000 ఉద్యోగాలు

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల | 1041 ఉద్యోగాలు

AP లో 10th తో MTS ఉద్యోగాలు

ఇంటర్ తో Wipro లో ఉద్యోగాలు

Apply విధానం :

కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికీ రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో క్వాలిఫై  వాళ్లకు స్కిల్ టెస్ట్ పెడతారు అందులో మెరిట్ వచ్చిన వాళ్లకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు

.

జీతం : 20,384

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 03/03/2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!