Railway JobsLatest Govt jobs

Railway Jobs 2023 | 10th తో 9000 పైగా ఉద్యోగాలు

Railway Notification 2023 | RPF Notification 2023 | 9000 Vacancies

ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF)  విభాగంలో భారీగా ఖాళీగా ఉన్నటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 9000 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  తెలంగాణ కలెక్టర్ ఆఫీస్ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Latest TG Outsourcing Jobs 2024 | TG Govt Jobs 2024

                            TELEGRAM GROUP : CLICK HERE

Railway Notification 2023 | 9000 Vacancies :

ఆర్గనైజేషన్రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
జాబ్ రోల్స్కానిస్టేబుల్
విద్య అర్హత10th
ఖాళీలు90000
వయస్సు18 – 25 సంవత్సరాలు
జీతం20,200 + అలవెన్స్

Railway Constable Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ : రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్

జాబ్ రోల్ :. కానిస్టేబుల్

విద్య అర్హత :

రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఖాళీగా ఉన్నటువంటి జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు GEN/OBC వారు 100 రూపాయలు నీ Online లో పే చేయాలి. Apply చేసేటప్పుడు Online లో కట్టవలసి ఉంటుంది. మిగతావారు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు

ALSO READ  Latest Agriculture Department Notification 2023 | ఇంటర్ తో వ్యవసాయ శాఖలో ఉద్యోగాలు | Latest Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

రాత పరీక్షకు సిలబస్ :

ఈ కానిస్టేబుల్ జాబ్స్ కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి క్రింద ఉన్న విధంగా సిలబస్ ఉంటుంది చుసుకోగలరు.

Apply విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ALSO READ  10th తో TS వ్యవసాయ శాఖలో 917 ఉద్యోగాలు | Latest TS Agriculture Department Notification 2024 | Latest Jobs In Telugu

ఫిజికల్ స్టాండర్డ్స్ :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వారు క్రింది విధంగా ఫిజికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండవలెను చెక్ చేసుకోగలరు

ముఖ్య తేదీలు :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు మార్చ్ చివరి వారం నుండి అప్లై చేసుకోవాలి

అప్లై చేయడానికి ఏప్రిల్ చివరి వారంలోపు అప్లై చేసుకోవాలి.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!