AP Govt JobsAP Local JobsLatest Govt jobs

AP Govt Jobs 2023 | 10th తో MTS ఉద్యోగాలు

AP Govt Jobs 2023 | AP MTS Notification 2023

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP లో ఉన్నటువంటి టాటా మెమోరియల్ హాస్పిటల్ మంచి  శుభవార్త చెప్పింది. టాటా మెమోరియల్ హాస్పిటల్ లో ఖాళీగా ఉన్నటువంటి  MTS ఉద్యోగాల భర్తీ కి ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.   ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు కేవలం 10th    పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ కి ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు. అలానే ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఒక ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. ఇంటర్వ్యూ కి సర్టిఫికెట్స్ తీసుకువెళ్ళాలి. ఇంటర్వ్యూ ఎక్కడజరుగుతుంది మరియు  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

            TELEGRAM GROUP : CLICK HERE

AP MTS Notification 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్టాటా మెమోరియల్ హాస్పిటల్
జాబ్ రోల్స్MTS
విద్య అర్హతకేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను
ఖాళీలు10
వయస్సు18 – 35 సంవత్సరాలు
జీతం14,000

AP MTS Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ : టాటా మెమోరియల్ హాస్పిటల్

జాబ్ రోల్ :

MTS ( మల్టీ టాస్కింగ్ స్టాఫ్ )

ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా 10 MTS ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

కేవలం 10th పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఎటువంటి అనుభవం అవసరం లేదు.

మరిన్ని ఉద్యోగాలు

APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల | 1041 ఉద్యోగాలు

10th తో SBI లో ఉద్యోగాలు

ఇంటర్ తో Wipro లో ఉద్యోగాలు

తెలుగు వచ్చిన వారికి Flipkart లో ఉద్యోగాలు

AP లో 8th తో ప్రభుత్వ ఉద్యోగాలు

AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

తెలుగు వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

వయస్సు :

18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు.

జీతం :

నెలకు 14,000 రూపాయలు జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష ఉండదు, అలానే ఎటువంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు కేవలం మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ తీసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళవలసి ఉంటుంది

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఈ జాబ్స్ కి సంబందించిన అఫిషియల్ నోటిఫికేషన్ మరియు ఇంటర్వ్యూ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని ఇంటర్వ్యూ కి వెళ్ళండి.

Pdf & Application file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!