AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Welfare Department Recruitment 2023 | సంక్షేమ శాఖలో 50,000 జీతం తో ఉద్యోగాలు | Latest Govt Jobs

AP Welfare Department Recruitment 2023 |Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను,  సెలెక్ట్  వారికి 50,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

          TELEGRAM GROUP : CLICK HERE

Welfare Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్కేంద్ర సంక్షేమ శాఖ
జాబ్ రోల్స్మొత్తం 3 రకాల ఉద్యోగాలు
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు8
జీతం50,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Welfare Department Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా అసిస్టెంట్, అకౌంటెంట్, అకౌంట్స్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP DSC నోటిఫికేషన్ విడుదల 2023 | 10,000 ఉద్యోగాలు

🔥 10th ఎరువుల తయారీ సంస్థ లో 14 రకాల ఉద్యోగాలు

ALSO READ  15 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Tech Mahindra Recruitment 2024 | Latest Jobs In Telugu

🔥 AP లో 10th తో 5000 పైగా అంగన్వాడీ లో ఉద్యోగాలు

🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

అకౌంట్స్ ఆఫీసర్ : 02

అకౌంటెంట్ : 03

అసిస్టెంట్ : 03

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 3  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఫోటో నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

 అప్లికేషన్ ఫీజు 300 రూపాయలు కట్టాలి. ఈ 300 రూపాయలను DD రూపంలో కట్టాలి.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసే జాబ్స్ | Latest Amazon Recruitment 2023 | Work From Home Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 50,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి స్కిల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 30.04.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!