AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Fact Recruitment 2023 | 10th ఎరువుల తయారీ సంస్థలో 14 రకాల ఉద్యోగాలు | Latest Govt Jobs

Fact Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఎరువుల తయారీ సంస్థ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 14 విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 75,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

      TELEGRAM GROUP : CLICK HERE

Fact Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్ఎరువుల తయారీ సంస్థ
జాబ్ రోల్స్మొత్తం 14 రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / ఇంటర్ / డిగ్రీ
అనుభవంలేదు
జీతం75,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Fact Recruitment 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఎరువుల తయారీ సంస్థ ( FACT )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 14 విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఖాళీలకు సంబందించి పూర్తి సమాచారం కోసం అఫిషియల్ pdf ఫైల్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 15 విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / ఇంటర్ / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP అంగన్వాడీ లో ఫీజు పరీక్ష లేకుండా 5000 పైగా ఉద్యోగాలు

🔥 10th తో తెలంగాణ సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

🔥 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ | ట్రైనింగ్ లో 30,000 జీతం

🔥 విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

అప్లికేషన్ ఫీజు :

 ఒక్కో జాబ్ కి ఒక్కొరకమైన ఫీజు ఉంది మీరు ఏ జాబ్ కీ Apply చేస్తుంటే ఆ జాబ్ కి సంబందించి ఫీజు కట్టాలి.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే సుమారు 75,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్టు చేస్తారు. అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 16.05.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!