TS Govt JobsLatest Govt jobs

TS Welfare Department Recruitment 2023 | తెలంగాణ లో ఫీజు పరీక్ష లేకుండా MTS, అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

TS Welfare Department Recruitment 2023 | Latest Govt Jobs

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు. సంక్షేమ శాఖలో MTS, అకౌంట్స్ అసిస్టెంట్ విభాగంలో  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ ఉద్యోగాలకు  Apply చేయాలి అనుకున్న వారు ఆఫ్లైన్ పోస్ట్ ద్వారా మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. షార్ట్ లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు Free మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

TS Welfare Department Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  10th తో TS గ్రామ పంచాయతీ లో 9,000 ఉద్యోగాలు | Latest TS Govt Jobs 2024 | Latest Jobs In Telugu
ఆర్గనైజేషన్TS సంక్షేమ శాఖ
జాబ్ రోల్స్MTS అకౌంట్స్ అసిస్టెంట్
విద్య అర్హత10th
ఖాళీలు02
వయస్సు25 – 35 సంవత్సరాలు
జీతం20,000

TS Welfare Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :  

ఈ నోటిఫికేషన్ మనకు తెలంగాణ లోని సంక్షేమ శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా MTS, అకౌంట్స్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలకు భర్తీ చేస్తున్నారు

ALSO READ  10th తో 484 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest Central Bank Of India Notification 2023 | Latest Jobs In Telugu

ఖాళీలు :

MTS : 01

అకౌంట్స్ అసిస్టెంట్ : 01

విద్య అర్హత :

Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 Swiggy లో ఫీజు పరీక్ష లేకుండా భారీగా ఉద్యోగాలు | జీతం 60,000

🔥 ఇస్రో లో 10th తో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ | 7812 ఉద్యోగాలు

🔥విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000 జీతం

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 35 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 25 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  ఫైర్ మ్యాన్, MTS ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest Fire Man Jobs 2024 | Fire Man Jobs In Telugu

SC / ST  వారికి 5 సంవత్సరాలు

BC వారికి 3 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్టు చేస్తారు. షార్ట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 20,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

ఫీజు :

ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 01.05.2023

ఆఫీసియల్ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!