Bank JobsAP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Indian Bank Recruitment 2023 | 10th పాస్ వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Govt Jobs

Indian Bank Recruitment 2023 | Latest Govt Jobs

కేవలం 10th పూర్తి చేసిన నిరుద్యోగులకు ఇండియన్ బ్యాంక్ భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అటెండెంట్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ కేవలం ఒక రాత పరీక్ష ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 12,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

                            TELEGRAM GROUP : CLICK HERE

ALSO READ  Latest AP Grama Ward Sachivalayam 3rd Notification 2023 | AP సచివాలయం నోటిఫికేషన్ విడుదల | Latest AP Govt Jobs

Indian Bank Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్ఇండియన్ బ్యాంక్
జాబ్ రోల్స్Office అసిస్టెంట్ అటెండెంట్
విద్య అర్హత10th / డిగ్రీ
అనుభవంలేదు
జీతం12,000
ఎంపిక విధానంరాత పరీక్ష

Indian Bank Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఇండియన్ బ్యాంక్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ మరియు అటెండెంట్ విభాగాలలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

మరిన్ని ఉద్యోగాలు :

తెలంగాణ గ్రామీణ & పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు : CLICK HERE

ఇంటర్ తో అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు : CLICK HERE

తెలుగు మాట్లాడటం వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు : CLICK HERE

ALSO READ  పోస్ట్ ఆఫీస్ లో Group - B ఆఫీసర్ ఉద్యోగాలు | Latest Postal Department Notification 2024

AP జిల్లా కేంద్రాల్లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు : CLICK HERE

ఖాళీలు  :

ఆఫీస్ అసిస్టెంట్ : 01

అటెండెంట్ : 01

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా ఆఫీస్ అసిస్టెంట్ మరియు అటెండెంట్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

ఆఫీస్ అసిస్టెంట్ : డిగ్రీ

అటెండెంట్ : 01

అప్లికేషన్ ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 22 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest Jio Recruitment 2023 | 10th తో జియో లో భారీగా ఉద్యోగాలు | Jio Work From Home Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే 12,000 రూపాయలు వస్తాయి.

ఆఫీస్ అసిస్టెంట్ : 12,000

అటెండెంట్ : 8,000

ఎంపిక విధానం :

రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 29.04.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా అఫిషియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేసుకోవాలి. మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!