AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Isro Recruitment 2023 | 10th తో ఇస్రో లో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs

Isro Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ఇస్రో భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 45,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

     TELEGRAM GROUP: CLICK HERE

Isro Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్ఇస్రో
జాబ్ రోల్స్మొత్తం 4 రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th
అనుభవంలేదు
జీతం45,000
ఎంపిక విధానంరాత పరీక్ష & స్కిల్ టెస్ట్

Isro Recruitment 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఇస్రో ( Indian Space Research Organization )  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో మొత్తం 94 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

  1. టెక్నికల్ అసిస్టెంట్ : 12
  2. సైంటిఫిక్ అసిస్టెంట్ : 06
  3. లైబ్రరీ అసిస్టెంట్ : 02
  4. టెక్నీషియన్ B : 74

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా మొత్తం 4 విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  నీ భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు 10th /  డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 పోస్టల్ చరిత్ర లో అతి పెద్ద నోటిఫికేషన్ 2023 | 7813 ఉద్యోగాలు

🔥 విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000 జీతం

🔥 AP సంక్షేమ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥ఇంటర్ తో ప్రభుత్వ హాస్టల్స్ లో వార్డెన్ ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో ఫీజు పరీక్ష లేకుండా భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 45,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. అందులో క్వాలిఫై అయినవారికి ఫిజికల్ టెస్ట్ పెట్టి అందులో క్వాలిఫై అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది :16.05.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!