AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Postal Department Recruitment 2023 | పోస్టల్ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ | Postal Department Notification 2023

Postal Department Recruitment 2023 | Postal Department Notification 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 7812 పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం డిగ్రీ పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Postal Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్పోస్టల్ అసిస్టెంట్ సోర్టింగ్ అసిస్టెంట్
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు7812
వయస్సు18 – 27
జీతం19,000 -63,200
Apply విధానంఆఫ్లైన్
చివరి తేది04.05.2023

Postal Department Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ అసిస్టెంట్స్ మరియు సోర్టింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

మొత్తం 7500 పైగా ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥7th తో AP రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ALSO READ  ఇంటర్ తో 857 ప్రభుత్వ ఉద్యోగాలు | Latest UPSC Notification 2023 | Latest Jobs In Telugu

🔥 గ్రామ పంచాయతీ లో పరీక్ష లేకుండా అసిస్టెంట్ ఉద్యోగాలు | జీతం 50,000

🔥 AP సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

🔥 విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | ట్రైనింగ్ లో 35,000 జీతం

🔥 ఇంటర్ తో ప్రభుత్వ హాస్టల్స్ లో భారీగా వార్డెన్ ఉద్యోగాలు

🔥 10th తో వ్యవసాయ శాఖలో పరీక్ష లేకుండా ఉద్యోగాలు

విద్య అర్హత :

కేవలం డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ఫీజు :

Apply చేసుకునే అభ్యర్దులు కేవలం 100 రూపాయల అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. ఈ ఫీజు నీ ఆన్లైన్ లో పే చేయాలి

ALSO READ  AP లో భారీగా VRO ఉద్యోగాలు | Latest AP VRO Notification 2023 | Latest AP Govt Jobs

వయస్సు :

01.08.2023 నాటికి 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

కేవలం ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

లెవల్ 2 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 19,900 – 63,200 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు  

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 04.05.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!