AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Postal Department Recruitment 2023 | 8th తో ఫీజు పరీక్ష లేకుండా పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | Latest Govt Jobs

Postal Department Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు పోస్టల్ డిపార్ట్మెంట్ శుభవార్త చెప్పింది. పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మొత్తంగా 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అన్ని విభాగాలలో కలిపి 10  పైగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకుంటే కేవలం 8th పాస్  అయిన ప్రతి ఒక్కరు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  Phone Pe Recruitment 2023 | Phone Pe లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs 2023

           TELEGRAM GROUP : CLICK HERE

Postal Department Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్పోస్టల్ డిపార్ట్మెంట్
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత8th
ఖాళీలు10
వయస్సు18 – 30
జీతం19,000 -63,200
Apply విధానంఆఫ్లైన్
చివరి తేది13.05.2023

Postal Department Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

ALSO READ  AP Sachivalayam 3rd Notification 2023 | AP గ్రామ / వార్డ్ సచివాలయంలో 13,995 ఉద్యోగాలు

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ లో మొత్తం 7 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥AP లో 13,000 వాలంటీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల 2023

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా BSNL లో భారీగా ఉద్యోగాలు

🔥10th తో ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో భారీగా ఉద్యోగాలు

🔥 తెలంగాణ గ్రామీణ పంచాయతీ రాజ్ శాఖ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ఖాళీలు :

మొత్తం 10 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద గమనించగరు.

విద్య అర్హత :

కేవలం 8th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

01.07.2023 నాటికి 18 – 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

ALSO READ  APPSC నుండి అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | Latest APPSC Notification 2024 | AP Govt Jobs In Telugu

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అభ్యర్ధులను షార్ట్ లిస్ట్ చేస్తారు అందులో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

లెవల్ 2 7th CPC ప్రకారం జాబ్ లో చేరగానే 19,900 – 63,200 ఇస్తారు మరియు అలవెన్స్ కూడా ఇస్తారు 

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే చేసుకోవాలి

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 13.05.2023

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ ఫారం లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!