Railway JobsAP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

RRB NWR ALP Recruitment 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా రైల్వే లో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

RRB ALP Recruitment 2023 | Latest Govt Jobs

కేవలం 10th పూర్తి చేసి రైల్వే జాబ్స్ కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు రైల్వే డిపార్ట్మెంట్ భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రైల్వే డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ లోకో పైలట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ విభాగంలో మొత్తంగా 238 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం 10th  పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు.  ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో రైల్వే లో 6,100 ఉద్యోగాలు | Latest RRB Notification 2024 | Latest Jobs In Telugu

                   TELEGRAM GROUP : CLICK HERE

RRB NWR ALP Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్రైల్వే డిపార్ట్మెంట్
జాబ్ రోల్స్అసిస్టెంట్ లోకో పైలట్
విద్య అర్హత10th
ఖాళీలు238
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం20,200 + అలవెన్స్

RRB NWR ALP Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు ఇండియన్ రైల్వేస్ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

ఈ నోటిఫికేషన్ రైల్వే డిపార్ట్మెంట్ ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  ఇంటర్ తో రైల్వే లో భారీగా TC ఉద్యోగాలు | Latest RRB TC Notification 2024 | Railway TC Jobs In Telugu

మరిన్ని ఉద్యోగాలు :

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో భారీగా ఉద్యోగాలు : CLICK HERE

10th తో ఫీజు పరీక్ష లేకుండా AP అంగన్వాడీ లో 428 ఉద్యోగాలు : CLICK HERE

10th తో మండల కార్యాలయం లో ఉద్యోగాలు : CLICK HERE

10th పూర్తి చేసిన వారికి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు : CLICK HERE

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి 238 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ  జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 10th పూర్తి చేసి ఉండవలెను.

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. మరిన్ని వివరాలకు నోటిఫికేషన్ చూడండి

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  తెలంగాణ చరిత్రలో అతి పెద్ద నోటిఫికేషన్ | Latest TS Outsourcing Jobs 2024 | TS Govt Jobs In Telugu

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 30,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply  చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో మెరిట్ లిస్టు రిలీజ్ చేస్తారు. మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!