Latest Govt jobsTS Govt Jobs

TS Rural Development & Panchayat Raj Recruitment 2023 | తెలంగాణ గ్రామీణ పంచాయతీ రాజ్ శాఖ లో ఉద్యోగాలు | Latest Govt Jobs

TS Rural Development & Panchayat Raj Recruitment 2023 | Latest Govt Jobs :

Telegram Group Join Now

తెలంగాణ నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు గ్రామీణ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా ట్రైనింగ్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 35,000 జీతంతో పాటు అన్ని రకాల అల్లోవెన్స్ వర్తిస్తాయి. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

ALSO READ  Latest Lenskart Recruitment 2023 | 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

                     TELEGRAM GROUP : CLICK HERE

TS Rural Development & Panchayat Raj Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్పంచాయతీ రాజ్
జాబ్ రోల్స్ట్రైనింగ్ మేనేజర్
విద్య అర్హతడిగ్రీ
అనుభవంలేదు
జీతం35,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

TS Rural Development & Panchayat Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు తెలంగాణ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ  నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా ట్రైనింగ్ మేనేజర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

మరిన్ని ఉద్యోగాలు :

తెలంగాణ అటవీ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా డైరెక్ట్ జాయినింగ్ జాబ్స్ : CLICK HERE

ALSO READ  Fire Department Notification 2023 | 10th తో అగ్నిమాపక శాఖలో 1206 ఉద్యోగాలు | Fire Operator Jobs

10th తో ప్రభుత్వ స్కూల్స్ లో భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు : CLICK HERE

తెలుగు మాట్లాడటం వచ్చిన వారికి భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు : CLICK HERE

ఖాళీలు  :

ట్రైనింగ్ మేనేజర్ : 01

విద్య అర్హత :

ఈ నోటిఫకేషన్ ద్వారా ట్రైనింగ్ మేనేజర్  విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ గమనించగలరు

అప్లికేషన్ ఫీజు :

ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest Govt Jobs 2023 | 10th తో ప్రభుత్వ క్యాంటీన్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Govt Canteen Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 35,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

మీ సర్టిఫికెట్స్ తీసుకొని డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కి వెళ్ళాలి. ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయినవారికి  డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఇంటర్వ్యూ  తేది : 25.04.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా ఇంటర్వ్యూ కిబ్మీ సర్టిఫికెట్స్ తీసుకొని వెళ్ళాలి. ఇంటర్వ్యూ జరుగు ప్రదేశం మరింత సమాచారం కోసం  ఆఫీసియల్ ఫీల్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!