Latest Govt jobsAP Govt JobsTS Govt Jobs

Latest RCFL Notification 2023 | 10th తో ఫీజు పరీక్ష లేకుండా 400 పైగా ఉద్యోగాలు | Latest Govt Jobs

Latest RCFL Notification 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు ఎరువుల తయారీ సంస్థ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 408 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / ఇంటర్ / ITI  డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  TTD లో 60,000 జీతంతో భారీగా ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | Latest Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest RCFL Notification 2023 Overview :

ఆర్గనైజేషన్ఎరువుల తయారీ సంస్థ ( Rashtriya Chemicals And Fertilizers Limited )
జాబ్ రోల్స్వివిధ రకాల ఉద్యోగాలు
ఖాళీలు408
విద్య అర్హత10th / ఇంటర్ / ITI  / డిప్లొమా / డిగ్రీ
అనుభవంలేదు
వయస్సు18 – 25
ఎంపిక విధానంమెరిట్

Latest RCFL Notification 2023 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు ఎరువుల తయారీ సంస్థ ( Rashtriya Chemicals And Fertilizers Limited  ) నుండి విడుదల చేశారు

ALSO READ  10th / ఇంటర్ తో రైల్వే లో క్లర్క్, హెల్పర్ ఉద్యోగాలు | Latest Railway Clerk Notification 2024 | Railway Jobs In Telugu

జాబ్ రోల్ మరియు ఖాళీలు :

ఈ నోటిఫకేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 408 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంబంధిత విభాగంలో 10th / ఇంటర్ / ITI  / డిప్లొమా / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో AP లో ఫీజు పరీక్ష లేకుండా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

🔥 10th తో Income Tax లో భారీగా ఉద్యోగాలు

🔥 10th తో రిజిస్టర్ ఆఫీస్ లో అసిస్టెంట్, గుమస్తా ఉద్యోగాలు

🔥 సికింద్రబాద్ రైల్వే లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది.

ALSO READ  10th తో AP అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు | Latest AP Fire Department Notification 2024 | Latest AP Govt Jobs

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరినీ షార్ట్ లిస్ట్ చేసి మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 07.11.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!