AP Govt JobsLatest Govt jobs

TTD లో 60,000 జీతంతో భారీగా ఉద్యోగాలు | Latest TTD Notification 2024 | Latest Jobs In Telugu

Latest TTD Notification 2024 | Latest Jobs In Telugu

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు తిరుమల తిరుపతి దేవస్థానం ( TTD ) డిగ్రీ మరియు జూనియర్ కాలేజీ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ లెక్చరర్ మరియు లెక్చరర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు 78 పూర్తి చేసి ఉండవలెను, అలానే ఎటువంటి అనుభవం అవసరం లేదు. సెలెక్ట్  వారికి 60,000 జీతంతో ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్  లో ఉన్నటువంటి అన్ని జిల్లాల వారు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

  TELEGRAM GROUP : CLICK HERE

Latest TTD Notification 2024 Overview :

ఆర్గనైజేషన్TTD
జాబ్ రోల్స్ వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత డిగ్రీ
అనుభవంలేదు
జీతం60,000
ఎంపిక విధానం రాత పరీక్ష

Latest TTD Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు TTD ( తిరుమల తిరుపతి దేవస్థానం ) నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా జూనియర్ లెక్చరర్ మరియు లెక్చరర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 78 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP పౌర సరఫరాల శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 DRDO లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో పోస్ట్ ఆఫీస్ లో 25,612 ఉద్యోగాలు

🔥 AP ప్రభుత్వ కాలేజీ లో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

అప్లికేషన్ ఫీజు :

 ఈ జాబ్స్ కి Apply  చేసుకునే అభ్యద్రులు  అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 60,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

ఫిబ్రవరి మొదటి వారం నుండి Apply చేసుకోవాలి.

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆఫ్లైన్ లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!