AP Govt JobsAP Local JobsLatest Govt jobs

10th తో AP అగ్నిమాపక శాఖలో ఉద్యోగాలు | Latest AP Fire Department Notification 2024 | Latest AP Govt Jobs

Latest AP Fire Department Notification 2024 | Latest AP Govt Jobs

AP నిరుద్యోగులకు ప్రభుత్వం  శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు AP అగ్నిమాపక శాఖ నుండి విడుదల చేశారు. అగ్నిమాపక శాఖలో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల విభాగంలో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం  సంభందిత విభాగంలో 10th / 10+2 పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం ఇంటర్వ్యూ  ఆధారంగా మాత్రమే ఎంపిక చేసి జాబ్ ఇస్తారు. తెలుగు వచ్చిన వారికి మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని జిల్లాల లోని నిరుద్యోగులు Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి సంబంధించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  10th తో 8000 పైగా జాబ్స్ | Way2news Recruitment 2022 | Way2news Jobs In Telugu | Work From Home Jobs In Telugu

  TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Fire Department Notification 2024 Overview :

ఆర్గనైజేషన్AP అగ్నిమాపక శాఖ
జాబ్ రోల్వివిధ రకాల ఉద్యోగాలు
విద్య అర్హత10th / 10+2
వయస్సు18 – 42
జీతం18,500
Apply విధానం ఆఫ్లైన్
ఇంటర్వ్యూ తేది 24.02.2024

Latest AP Fire Department Notification 2024 Full Details In Telugu :

ఆర్గనైజేషన్ :

ALSO READ  Welfare Department Recruitment 2023 | సంక్షేమ శాఖలో 50,000 జీతం తో ఉద్యోగాలు | Latest Govt Jobs

ఈ నోటిఫికేషన్ మనకు AP అగ్నిమాపక శాఖ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా అఫిషియల్ గా 03 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత : 

ఒక్కో జాబ్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో 10th  / 10+2  పూర్తి చేసి ఉండవలెను. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP వ్యవసాయ శాఖ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 AP రోడ్డు రవాణా సంస్థలో భారీగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు

ALSO READ  Sachivalayam 3rd Notification 2022 | సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | Sachivalayam Jobs In Telugu 2022

🔥 10th తో 25,119 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

🔥 ఇంటర్ తో రైల్వే లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగాలు

వయస్సు :

Apply చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి.

SC/ST : 05 సంవత్సరాలు

OBC : 03 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం :

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జీతం :

 జాబ్ లో చేరగానే 18,500 జీతం ఇస్తారు 

ఫీజు :

Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదిలు :

ఇంటర్వ్యూ  తేది : 24.02.2024

ఈ జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ లింక్స్ క్రింద ఇచ్చాను డౌన్లోడ్ చేసుకొని Apply చేసుకోండి.

Notification & Application link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!