AP Govt JobsLatest Govt jobs

Latest AP Govt Jobs 2023 | AP కస్తూరిబా స్కూల్స్ లో భారీగా ఉద్యోగాలు | AP Govt Jobs

Latest AP Govt Jobs 2023 | AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు AP కస్తూరిబా స్కూల్స్ నుండి రిలీజ్ చేశారు. ఇందులో మనకు మొత్తం 4 రకాల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1358 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్నట్టు వంటి లో ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా TELEGRAM గ్రూప్ లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | AP Grama Ward Sachivalayam 3rd Notification 2023 | Latest AP Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest AP Govt Jobs 2023 Overview :

ఆర్గనైజేషన్AP కస్తూరిబా స్కూల్స్
జాబ్ రోల్మొత్తం 4 రకాల ఉద్యోగాలు
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 42
జీతంరూల్స్ ప్రకారం జీతం
ఎంపిక విధానంరాత పరీక్ష

Latest AP Govt Jobs 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP కస్తూరిబా గాంధీ స్కూల్స్ నుండి  విడుదల చేశారు.

విద్య అర్హత:

సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను.

మరిన్ని ఉద్యోగాలు :

10th తో ఆధార్ సెంటర్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

డిగ్రీ తో కరెంట్ ఆఫీస్ లో 60,000 జీతంతో ఉద్యోగాలు

✅AP రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

ALSO READ  10th తో ఫీజు పరీక్ష లేకుండా తెలంగాణ లో భారీగా ఉద్యోగాలు | Latest TG Govt Jobs 2024 | Govt Jobs In Telugu

తెలుగు వచ్చిన వారికి గ్రామీణ & పాంచయా రాజ్ లో ఉద్యోగాలు

వయస్సు :

18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE

వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

ఫీజు కొరకు అఫిషియల్ నోటిఫికేషన్ నీ చెక్ చేసుకోగలరు.

జీతం:

మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసే సమయంలో అవసరం అయిన సర్టిఫికెట్స్ నీ సబ్మిట్ చేయాలి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!