AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Rural Development And Panchayat Raj Recruitment 2023 | పంచయా రాజ్ లో భారీగా ఉద్యోగాలు | Latest Govt Jobs

Rural Development And Panchayat Raj Recruitment 2023

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ నుండి విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారాఅఅడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. జాబ్ లో చేరిన వెంటనే  36,300 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.  ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి జాబ్స్ ను ప్రతి రోజు తెలుసుకోవాలనుకుంటే మన Telegram గ్రూప్ లో జాయిన్ అవ్వండి    

Telegram Group Join Now

 TELEGRAM GROUP : CLICK HERE

Rural Development And Panchayat Raj Recruitment 2023 Overview :

ఆర్గనైజేషన్గ్రామీణ & పంచయా రాజ్
జాబ్ రోల్స్అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్
విద్య అర్హత8th / డిగ్రీ
అనుభవంలేదు
జీతం36,300
ఎంపిక విధానంరాత పరీక్ష

Rural Development And Panchayat Raj Recruitment 2023 Full Details :

Table of Contents

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫకేషన్ మనకు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీ రాజ్ శాఖ నుండి విడుదల చేశారు

జాబ్ రోల్ :

ఈ నోటిఫకేషన్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ఆఫీస్ అసిస్టెంట్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద చూసుకోవచ్చు.

ALSO READ  ఇంటర్ తో అగ్నిమాపక శాఖ లో ఉద్యోగాలు | Latest Fire Department Notification 2024 | Latest Govt Jobs

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP సచివాలయం 3rd నోటిఫికేషన్ విడుదల | 5000 ఉద్యోగాలు

🔥 APPSC గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల | 1000 ఉద్యోగాలు

🔥 AP సంక్షేమ శాఖలో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

విద్య అర్హత :

 ఈ జాబ్ కి Apply చేయాలనుకునే వారు 8th / డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి

అప్లికేషన్ ఫీజు :

 ఈ అప్లికేషన్ ఫీజు GEN/OBC/EWS వారు 300 రూపాయలు నీ Online లో పే చేయాలి. మిగత వారు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు

వయస్సు :

Apply చేసుకునే వారి వయస్సు 18 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ కూడా వర్తిస్తాయి. OBC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది.

ALSO READ  Latest TATA Recruitment 2023 | TATA కంపెనీ లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Work From Home Jobs

జీతం :

గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే అన్ని రకాల ఆలవెన్స్ కలుపుకొని సుమారు 45,000 రూపాయలు వస్తాయి.

ఎంపిక విధానం :

Apply చేసుకున్న అందరికి రాత పరీక్ష నిర్వహిస్తారు.  అందులో క్వాలిఫై అయ్యి మెరిట్ వచ్చిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 07.06.2023

Pdf & apply link : click here

Apply చేయు విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లో మాత్రమే చేయవలసి ఉంటుంది. ఆఫైసియల్ వెబ్సైట్ లోకి వెళ్లి Apply చేయాలి. ఆఫీసియల్ వెబ్సైట్ లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఈ జాబ్స్ కి సంబందించిన నోటిఫికేషన్ pdf లింక్ Apply లింక్ క్రింద ఉన్నాయి చూసుకొని Apply చేసుకోండి.

pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!