AP Govt JobsLatest Govt jobs

AP State Financial Corporation Recruitment 2023 | AP సహకార సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs

AP State Financial Corporation Recruitment 2023 | Latest AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుండి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అసిస్టెంట్ మేనేజర్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయనుకున్ వారు డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకునే వారు అప్లికేషన్ ఫీజు కూడా కట్టవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబందించిన పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Postal Department Notification 2022 : 10th పాస్ / ఫెయిల్ తో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు | Postal Jobs Notification 2022 | Postal Jobs In Telugu | Postal Department Notification 2022

TELEGRAM GROUP : CLICK HERE

AP State Financial Corporation Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ఆర్గనైజేషన్AP స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్
జాబ్ రోల్అసిస్టెంట్ మేనేజర్
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 42
జీతం60,000

AP State Financial Corporation Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

ఈ నోటిఫికేషన్ మనకు AP స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుండి విడుదల చేశారు.

ALSO READ  HCL కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Latest HCL Recruitment 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్స్ :

AP స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ ద్వారా అసిస్టెంట్ మేనేజర్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు

మరిన్ని ఉద్యోగాలు :

AP కస్తూరిబా స్కూల్స్ లో 1300 పైగా ఉద్యోగాలు

10th తో ఆధార్ సెంటర్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

AP రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు

డిగ్రీ తో కరెంట్ ఆఫీస్ లో 60,000 జీతంతో ఉద్యోగాలు

విద్య అర్హత :

ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 42 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | Latest Swiggy Recruitment 2024 | Latest Jobs In Telugu

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC, ST, BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.  

ముఖ్య తేదిలు :

Apply చేయడానికి చివరి తేది : 30.06.2023

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!