Private JobsPrivate Jobs

Work From Home Jobs 2023 : ప్రముఖ సంస్థలో భారీగా ఉద్యోగాలు | 30,000 జీతం నెలకు

Khathabook Recruitment 2023 | Khathabook Work From Home Jobs 2023

ప్రముఖ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు ఖాతా బుక్ ( Khathabook ) అనే కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి ప్రొడక్ట్ మార్కెటింగ్ ఇంటేర్న్ విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంభందిత విభాగంలో డిగ్రీ / BE / B.tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి 2 లేదా 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ మీ ఇంటికి పంపిస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Ts jr lineman jobs

                       TELEGRAM GROUP : CLICK HERE

khathabook Work From Home Jobs 2023 Overview :

కంపెనీ పేరుఖాతా బుక్ ( Khathabook )
జాబ్ రోల్ప్రొడక్ట్ మార్కెటింగ్ ఇంటెర్న్
విద్య అర్హతసంభందిత విభాగంలో డిగ్రీ / BE /B.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్వర్క్ ఫ్రమ్ హోమ్
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం30,000

Khathabook Work From Home Jobs 2023 Full Details In Telugu :

కంపెనీ పేరు :

ఖాతా బుక్ ( Khathabook )

జాబ్ రోల్ :

ప్రొడక్ట్ మార్కెటింగ్ ఇంటర్న్

విద్య అర్హత :

సంభందిత విభాగంలో  ఎదైనా డిగ్రీ /  BE / B.tech / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

ALSO READ  Latest WIPRO Recruitment 2023 | విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | Wipro Work From Home Jobs

మరిన్ని ఉద్యోగాలు :

ప్రముఖ సంస్థలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

రైల్వే లో 10th తో 3,11,438 ఉద్యోగాలు

phone pe లో ట్రైనీ ఉద్యోగాలు

AP లో కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

జీతం : 30,000

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ని 2 లేదా 3 రౌండ్స్ లో నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ప్రస్తుతానికి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. వాళ్ళు ఆఫీస్ కీ రమ్మని చెప్పినప్పుడు ఆఫీస్ కి వెళ్ళాలి బెంగళూరు లో ఉన్నటువంటి ఆఫీస్ కీ వెళ్లి జాబ్ చేయాలి.  

ALSO READ  Jobs in Hyderabad

అనుభవం :

అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

Apply link : click here

Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!