Global Logic Recruitment 2023 :
ప్రముఖ కంపనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ మనకు గ్లోబల్ లాజిక్ అనే కంపెనీ నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి ట్రైనీ సాఫ్టువేర్ ఇంజనీర్ విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే సంభందిత విభాగంలో డిగ్రీ / BE / B.tech పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి 2 లేదా 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ మీ ఇంటికి పంపిస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి
TELEGRAM GROUP : CLICK HERE
Global Logic Recruitment 2023 Overview :

కంపెనీ పేరు | గ్లోబల్ లాజిక్ ( Global Logic ) |
జాబ్ రోల్ | ట్రైనీ సాఫ్టువేర్ ఇంజనీర్ |
విద్య అర్హత | సంభందిత విభాగంలో డిగ్రీ / BE /B.tech పూర్తి చేసి ఉండవలెను |
అనుభవం | అవసరం లేదు |
ఫీజు | లేదు |
జాబ్ లొకేషన్ | చెన్నై |
వయస్సు | 18 సం,,లు నిండి ఉండాలి |
జీతం | 40,000 |

Global Logic Recruitment 2023 Full Details In Telugu :
కంపెనీ పేరు :
గ్లోబల్ లాజిక్ (Global Logic)
జాబ్ రోల్ :
గ్లోబల్ లాజిక్ కంపనీ ట్రైనీ సాఫ్టువేర్ ఇంజనీర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
మరిన్ని ఉద్యోగాలు :
రైల్వే లో 10th తో 3,11,436 ఉద్యోగాలు
AP లో 10th తో కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు
10th పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
10th పాస్ అయిన వారికి 30,000 జీతం తో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు
భాద్యతలు :
మేము వెబ్ అప్లికేషన్‌ల బ్యాక్-ఎండ్‌ను రూపొందించడానికి బాధ్యత వహించే .NET డెవలపర్ కోసం చూస్తున్నాము.
మీ ప్రాథమిక బాధ్యతలు ఈ అప్లికేషన్‌లను రూపొందించడం మరియు అభివృద్ధి చేయడం మరియు అవస్థాపనలోని వివిధ లేయర్‌లలో పని చేస్తున్న మిగిలిన బృందంతో సమన్వయం చేయడం.
అందువల్ల, సహకార సమస్య పరిష్కారం, అధునాతన డిజైన్ మరియు నాణ్యమైన ఉత్పత్తికి నిబద్ధత అవసరం.
విద్య అర్హత :
సంభందిత విభాగంలో ఎదైనా డిగ్రీ / BE / B.tech / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.
స్కిల్స్ :
.NET, SQLలో దాని పర్యావరణ వ్యవస్థల గురించి మంచి జ్ఞానంతో మంచి పరిజ్ఞానం
• ఆబ్జెక్ట్-ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్‌పై బలమైన అవగాహన
• వివిధ డిజైన్ మరియు నిర్మాణ నమూనాలతో సుపరిచితం.
• శుభ్రంగా, చదవగలిగే కోడ్‌ని వ్రాయగల సామర్థ్యం
• స్కేలబుల్ అప్లికేషన్ వెనుక ఉన్న ప్రాథమిక డిజైన్ సూత్రాలను అర్థం చేసుకోవడం
• సోర్స్ కంట్రోల్/కోడ్ వెర్షన్ టూల్స్ (Git)పై నైపుణ్యం కలిగిన అవగాహన
వయస్సు :
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు
ఫీజు :
ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.
జీతం : 30,000
ఎంపిక విధానం :
కేవలం ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ని 2 లేదా 3 రౌండ్స్ లో నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు
జాబ్ లొకేషన్ :
ప్రస్తుతానికి మనం జాబ్ చెన్నై లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో ఉంటుంది. చెన్నై లొకేషన్ లో 1 సంవత్సరం జాబ్ చేశాక మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో మీకు నచ్చిన లొకేషన్ కి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.
అనుభవం :
అవసరం లేదు
ట్రైనింగ్ :
సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 40,000 జీతం ఇస్తారు.
Apply విధానం :
ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.
Apply link : click here
Note : ఈ జాబ్ రోల్ కి మీ క్వాలిఫికేషన్ ఉంటే వెంటనే Apply చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో కూడా షేర్ చేయండి. మనలో చాలా మంది డిగ్రీ / B.tech పూర్తి జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎలాంటి వారికి ఉపయోగపడుతుంది. రోజుకి ఎన్నో లింక్స్ షేర్ చేస్తూ ఉంటాం చదువుకున్న వారికి జాబ్ చాలా అవసరం అందువల్ల జాబ్ లింక్స్ కూడా షేర్ చేయండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ జాబ్స్ కోసం మన వెబ్సైట్ నీ చెక్ చేస్తూ ఉండండి అన్ని రకాల జాబ్స్ మన వెబ్సైట్ లో అందుబాటులో ఉంటాయి.