Private Jobs

Phone Pe Recruitment 2023 : ఫోన్ పే లో భారీగా రిక్రూట్మెంట్ | ట్రైనీ ఉద్యోగాలు 40,000 జీతం

Phone Pe Recruitment 2023 | Phone Pe Jobs In Telugu :

ప్రముఖ ఆన్లైన్ పేమెంట్స్ కంపనీ అయినటువంటి ఫోన్ పే ( Phone Pe ) కంపెనీ నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ట్రైనీ విభాగం లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి ముందుగా ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.  ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఎదైనా డిగ్రీ / BE / B.tech  పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి 2 లేదా 3 రౌండ్స్ లో ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ మీ ఇంటికి పంపిస్తారు. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Phone Pe లో భారీగా జాబ్స్ | Phone Pe Recruitment 2022 For Freshers | Phone Pe Work From Home Jobs In Telugu | Phone Pe Jobs In Telugu

                       TELEGRAM GROUP : CLICK HERE

Phone Pe Recruitment 2023 Overview :

కంపెనీ పేరుPhone Pe
జాబ్ రోల్గ్రాడ్యుయేట్ ట్రైనీ
విద్య అర్హతఎదైనా డిగ్రీ / BE /B.tech పూర్తి చేసి ఉండవలెను
అనుభవంఅవసరం లేదు
ఫీజులేదు
జాబ్ లొకేషన్బెంగళూర్
వయస్సు18 సం,,లు నిండి ఉండాలి
జీతం40,000

Phone Pe Recruitment 2023 Full Details In Telugu :

కంపెనీ పేరు :

Phone Pe

ALSO READ  మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Latest Phone Pe Recruitment 2024 | Latest Jobs In Telugu

జాబ్ రోల్ :

గ్రాడ్యుయేట్ ట్రైనీ

విద్య అర్హత :

సంభందిత విభాగంలో  ఎదైనా డిగ్రీ /  BE / B.tech / ME / M.tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు

AP లో 10th తో కరెంట్ ఆఫీస్ లో ఉద్యోగాలు

AP లో VRO VRA నోటిఫికేషన్ విడుదల

10th పాస్ అయ్యి తెలుగు వచ్చిన వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ఫీజు పరీక్ష లేకుండా ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు

10th తో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  తెలుగు వారికి ఫోన్ పే లో భారీగా ఉద్యోగాలు | Latest Phone Pe Recruitment 2024 | Phone Pe Jobs In Telugu

జీతం : 30,000

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఈ ఇంటర్వ్యూ ని 2 లేదా 3 రౌండ్స్ లో నిర్వహించి సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ప్రస్తుతానికి మనం జాబ్ బెంగళూర్ లో ఉన్నటువంటి వారి బ్రాంచ్ లో ఉంటుంది. బెంగళూర్ లొకేషన్ లో 1 సంవత్సరం జాబ్ చేశాక మన దేశంలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్ లలో మీకు నచ్చిన లొకేషన్ కి మీరు ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు.

అనుభవం : అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More Details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!