Private JobsPrivate Jobs

Latest WIPRO Recruitment 2023 | విప్రో లో ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు | Wipro Work From Home Jobs

Latest Wipro Recruitment 2023 | Wipro Work From Home Jobs

Hello Friends….MNC కంపెనీస్ లో జాబ్స్ కోసం ఎదురు చూసేవ నిరుద్యోగులకు  ప్రముఖ MNC  కంపెనీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు.  ఈ నోటిఫికేషన్ మనకు  స్ప్రిన్టో ( Sprinto Recruitment 2023 ) నుండి విడుదల చేశారు. ఈ కంపనీ లో ఖాళీగా ఉన్నటువంటి టెక్ హైరింగ్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.   ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. ఎలాంటి అనుభవం అవసరం లేదు. ఈ జాబ్స్ Apply చేయాలనుకునే వారు కేవలం ఆన్లైన్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసుకున్న వారికి ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ కూడా ఇస్తారు. ట్రైనింగ్ లో కూడా 30,000 వరకు జీతం ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి కంపనీ వారు ఫ్రీ గా లాప్టాప్ ఇస్తుంది. ఈ జాబ్స్ కి సంబందించిన ఫుల్ డీటైల్స్ మరియు అప్లై లింక్ క్రింద ఇచ్చాను చూసుకొని అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్స్ కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  మాకు తెలుగు మాట్లాడేవారు కావాలి | Latest Zomato Recruitment 2024 | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

Latest Wipro Recruitment 2023 Overview :

కంపెనీ పేరువిప్రో  ( Wipro )
జాబ్ రోల్టెక్ హైరింగ్
విద్య అర్హత డిగ్రీ
అనుభవంఅవసరం లేదు
జీతం30,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ
జాబ్ లొకేషన్హైదరాబాద్ / బెంగళూర్ / చెన్నై

Latest Wipro Recruitment 2023 Full Details :

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు విప్రో ( Wipro )  నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

ఈ నోటిఫికేషన్ ద్వారా  టెక్ హైరింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

ALSO READ  Latest APPSC Recruitment 2023 | AP లో 240 పైగా సూపర్వైజర్ ఉద్యోగాలు | Latest AP Govt Jobs 2023

విద్య అర్హత :

సంభందిత విభాగంలో డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 ప్రముఖ కంపెనలో ఇంటర్ తో భారీగా Work From Home ఉద్యోగాలు

🔥 Infosys లో అత్యవసరంగా భర్తీ చేస్తున్నారు | ట్రైనింగ్ లో 50,000 జీతం

🔥 Cognizant లో భారీగా ఉద్యోగాలు | ట్రైనింగ్ ఇచ్చి డైరెక్ట్ సెలక్షన్ చేస్తున్నారు

🔥 Meesho లో భారీగా Work From Home ఉద్యోగాలు

ఫీజు :

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు. ఈ జాబ్స్ కి సంబంధించి ఒక్క రూపాయి కూడా ఎవరికి కట్టవలసిన అవసరం లేదు.

భాద్యతలు :

  1. సమాచార అవసరాలు, సిస్టమ్స్ ఫ్లో, డేటా వినియోగం మరియు పని ప్రక్రియలను అధ్యయనం చేయడం ద్వారా సాఫ్ట్‌వేర్ పరిష్కారాలను అభివృద్ధి చేయండి
  • సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్‌ను అనుసరించి సమస్యాత్మక ప్రాంతాలను పరిశోధించడం
  • సిస్టమ్ సమస్యలు మరియు సమస్య ప్రకటన యొక్క మూలకారణ విశ్లేషణను సులభతరం చేస్తుంది
  • సిస్టమ్ పనితీరు మరియు ప్రభావ లభ్యతను మెరుగుపరచడానికి ఆలోచనలను గుర్తించండి
  • క్లయింట్ అవసరాలను విశ్లేషించండి మరియు అవసరాలను సాధ్యమయ్యే డిజైన్‌గా మార్చండి
  • సాఫ్ట్‌వేర్ అవసరాలపై వివరణాత్మక పరిశోధనను నిర్వహించే ఫంక్షనల్ టీమ్‌లు లేదా సిస్టమ్స్ విశ్లేషకులతో సహకరించండి
  • సాఫ్ట్‌వేర్ సామర్థ్యాలపై సమాచారాన్ని పొందేందుకు ప్రాజెక్ట్ మేనేజర్‌లతో సంప్రదింపులు జరపడం
ALSO READ  మాకు వెంటనే తెలుగు వారు కావాలి | Latest Deloitte Recruitment 2023 | Deloitte Jobs In Telugu

జీతం :

జాబ్ లో చేరగానే నెలకు 30,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ  ద్వారా మాత్రమే సెలెక్ట్ చేస్తారు. ఎటువంటి రాత పరీక్ష నిర్వహించరు

జాబ్ లొకేషన్ :

ఈ జాబ్స్ కి హైదరాబాద్ / బెంగళూర్ / చెన్నై లొకేషన్స్ లో పోస్టింగ్ ఉంటుంది ఇంటర్వ్యూ లో మీకు నచ్చిన లొకేషన్ నీ సెలెక్ట్ చేసుకోవచ్చు.

అనుభవం :

ఈ జాబ్స్ కి Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి మొదటి 3 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఇస్తారు ట్రైనింగ్ లో 30,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. Apply చేసుకున్న వారికి మాత్రమే ఇంటర్వ్యూ నిర్వహించి అందులో సెలెక్ట్ అయిన వారికి జాబ్ ఇస్తారు.

More details & Apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!