AP Govt JobsLatest Govt jobsTS Govt Jobs

Village Assistant Recruitment 2023 | గ్రామాల్లో భారీగా అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs

Village Assistant Recruitment 2023 | Latest Govt Jobs

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులకు  ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఈ నోటిఫికేషన్ ద్వారా గ్రామాల్లో అసిస్టెంట్  విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.  ఈ జాబ్స్ కి Apply చేయనుకునే  వారు కేవలం డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి సంబంధించి Apply చేసిన అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయినవారికి కేవలం స్కిల్ టెస్ట్ పెడతారు అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్ ఇస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

Village Assistant Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  Latest APSRTC Recruitment 2023 | 10th తో APSRTC లో 6580 ఉద్యోగాలు | APSRTC Jobs
ఆర్గనైజేషన్Department of atomic energy
జాబ్ రోల్స్అసిస్టెంట్ / స్టోర్ కీపర్
విద్య అర్హతడిగ్రీ
వయస్సు18 – 27 సంవత్సరాలు
జీతం44,570

Village Assistant Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ నుండి విడుదల చేశారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 AP జిల్లా కోర్ట్ లో అసిస్టెంట్ ఉద్యోగాలు

🔥 AP లో భారీగా 243 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు

🔥 AP లో గ్రామీణ పరిశ్రమ శాఖలో భారీగా ఉద్యోగాలు

🔥 8th తో పోస్ట్ ఆఫీస్ లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

ALSO READ  తెలంగాణ మున్సిపల్ ఆఫీస్ లో 1500 ఉద్యోగాలు | Latest TS Muncipal Corporation Notification 2024 | TS Govt Jobs In Telugu

🔥 10th తో BSNL లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు

🔥 10th తో రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు

జాబ్ రోల్స్ :

డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ  ద్వారా అసిస్టెంట్ / స్టోర్ కీపర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత :

ఇందులో ఉన్న జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

ఖాళీలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 65 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ నీ క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు కింద ఫోటో లో గమనించగలరు.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 27 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 27 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  AP 10th Results 2023 Direct Link | AP 10th ఫలితాలు విడుదల 2023

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు అందులో క్వాలిఫై అయిన వారికి స్కిల్ టెస్ట్ పెడతారు. స్కిల్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు బేసిక్ సాలరీ 44,570 వరకు జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఆఫ్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే సమయం లో  అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ జత చేసి సబ్మిట్ చేయాలి.

మరిన్ని ఉద్యోగాలు

ఫీజు :

Gen/ OBC వారు 200 అప్లికేషన్ ఫీజు కట్టాలి

మిగతా అభ్యర్దులు ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి స్టార్టింగ్ తేది : 22.04.2023

Apply చేయడానికి చివరి తేది : 15.05.2023

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!