AP Local JobsAP Govt JobsHyd JobsPrivate JobsPrivate Jobs

Latest Jio Recruitment 2023 | తెలుగు వస్తేనే Apply చేయండి | Jio Jobs In Telugu

Latest Jio Recruitment 2023 | Jio Jobs in the

మన దేశంలో ప్రముఖ టెలికాం దిగ్గజం అయినటువంటి జియో కంపెనీ జియో (Jio Recruitment 2023 ) నిరుద్యోగులకు భారీ శుభవార్త చెప్పింది. జియో కంపెనీ లో ట్రైనీ ( Trainee ) విభాగంలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే అభ్యర్ధులకు తెలుగు తప్పనిసరిగా రావాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు. అప్లై చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేయాలి. Apply చేసుకున్నవారికి ఎలాంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇస్తారు. సెలెక్ట్ అయిన వారికి ముందు ట్రైనింగ్ కూడా ఇస్తారు, ట్రైనింగ్ లో కూడా నెలకు 20,000 జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి పోస్టింగ్ మీ లొకేషన్ లోనే ఉంటుంది. జాబ్స్ కి సంబంధించి ఫుల్ డిటైల్స్ మరియు అప్లై చేసే లింక్ క్రింద ఉంది చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ (Job Updates) కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి.

Telegram Group Join Now
ALSO READ  AP Revenue Department Recruitment 2023 | AP రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest Govt Jobs

TELEGRAM GROUP : CLICK HERE

Latest Jio Recruitment 2023 Overview :

కంపెనీ పేరుజియో ( Jio )
జాబ్ రోల్ట్రైనీ ( Trainee )
విద్య అర్హత ఇంటర్
ఫీజులేదు
అనుభవంఅవసరం లేదు
వయస్సు18సం,,లు నిండి ఉండాలి
జీతం20,000
ఎంపిక విధానంఇంటర్వ్యూ

Latest Jio Recruitment 2023 Full Details In Telugu :

Table of Contents

కంపెనీ పేరు :

ఈ నోటిఫికేషన్ మనకు జియో ( Jio Recruitment 2023 ) నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్ :

Jio కంపనీ లో ట్రైనీ ( Trainee ) విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

విద్య అర్హత:

కేవలం ఇంటర్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 రాయడం వచ్చిన వారికి కాగ్నిజెంట్ లో భారీగా ఉద్యోగాలు

🔥 తెలుగు వారికి గూగుల్ బంపర్ నోటిఫికేషన్ | 2 నెలలు ట్రైనింగ్ + జాబ్

🔥 10th తో సికింద్రాబాద్ రైల్వే లో 700 పైగా ఉద్యోగాలు

🔥 Meesho లో 4 నెలలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

వయస్సు :

ఈ జాబ్స్ అప్లై చేసుకునే అభ్యర్ధులు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు

ఫీజు:

ఒక్క రూపాయి కూడా కట్టవలసిన అవసరం లేదు.

ALSO READ  1000 పైగా పర్మినెంట్ Work From Home Jobs | Latest Indiamart Recruitment 2024 | Latest Jobs In Telugu

జీతం :

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వారికి ట్రైనింగ్ లో 20,000 జీతం ఇస్తారు.

ఎంపిక విధానం:

ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు.

జాబ్ లొకేషన్:

ఈ జాబ్స్ కి మీ సొంత ఊరిలో పోస్టింగ్ ఉంటుంది.

అనుభవం:

Apply చేసుకునే అభ్యర్థులకు ఎలాంటి అనుభవం అవసరం లేదు.

ట్రైనింగ్ :

సెలెక్ట్ అయిన వారికి ముందుగా ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ లో కూడా జీతం ఇస్తారు.

Apply విధానం :

ఆన్లైన్ లో కేవలం కంపెనీ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.

ఎంపిక విధానం:

ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలెక్ట్ చేస్తారు.

హాలిడేస్ :

వారానికి కేవలం 5 రోజులు మాత్రమే వర్క్ ఉంటుంది. శని, ఆది వారాలలో మీకు హాలిడేస్ ఉంటాయి.

మరింత సమాచారం కోసం మరియు Apply లింక్ క్రింద ఇచ్చాను చుసుకొగలరు.

More details & apply link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!