TS Govt JobsLatest Govt jobs

TSRTC Notification 2023 | 10th తో డ్రైవర్ కండక్టర్ ఉద్యోగాలు | 4716 ఉద్యోగాలు

TSRTC Notification 2023 | TSRTC Driver And Conductor Jobs Notification 2023 | 4716 Vacancies

తెలంగాణ నిరుద్యోగులకు TS ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మనకు TSRTC(TSRTC  Notification 2023) నుండి రిలీజ్ చేశారు. ఇందులో మనకు డ్రైవర్(TSRTC DRIVER), కండక్టర్ (TSRTC CONDUCTOR) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందులో డ్రైవర్ మరియు కండక్టర్ విభాగంలో మొత్తం 4716 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు. ఇందులో డ్రైవర్ విభాగంలో అత్యధికంగా 2452 పోస్టులు ఉన్నాయి. అలానే కండక్టర్ విభాగంలో 2264 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి తెలంగాణ లో ఉన్నట్టు వంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. కండక్టర్ విభాగంలో జాబ్స్ కి Apply చేయాలంటే కేవలం 10th పాస్ అవ్వాలి. డ్రైవర్ విభాగంలో లో జాబ్స్ కి Apply చేయాలంటే 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండవలెను. ఈ జాబ్స్ కి ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ప్రతి రోజు జాబ్ అప్డేట్స్ కోసం మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now
ALSO READ  Latest HDFC Bank Notification 2024 | HDFC బ్యాంక్ లో ఫీజు పరీక్ష లేకుండా 200 ఉద్యోగాలు | Latest Jobs In Telugu

TELEGRAM GROUP : CLICK HERE

TSRTC Notification 2023 Overview :

ఆర్గనైజేషన్TSRTC
జాబ్ రోల్డ్రైవర్ (TSRTC DRIVER) కండక్టర్(TSRTC CONDUCTOR)
విద్య అర్హత10th పాస్
ఖాళీలు4716  డ్రైవర్ : 2452 కండక్టర్ : 2264
Apply విధానంOnline
జాబ్ రకంగవర్నమెంట్ (Governament)
జాబ్ లొకేషన్తెలంగాణ
వయస్సు18 – 42
జీతం25,000
చివరి తేదీ05.05.2023

TSRTC Notification 2023 Full Details :

ఆర్గనైజేషన్ :

TSRTC ( Telangana State Road And Transport Corporation )

ఖాళీలు :

4714 ( రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు )

డ్రైవర్ (Driver) : 2452

కండక్టర్ (Conductor) : 2264

TSRTC లో మొత్తంగా 4716 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు. ఇందులో డ్రైవర్ విభాగంలో 2452 జాబ్స్ ఉన్నాయి, కండక్టర్ విభాగంలో  2264 జాబ్స్ నీ భర్తీ చేస్తున్నారు

ALSO READ  Latest APPSC Group - 2 Notification 2023 | AP లో 500 పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Latest AP Govt Jobs

విద్య అర్హత :

డ్రైవర్(Driver) : 10th పాస్ అయ్యి డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

కండక్టర్ (Conductor) : కేవలం 10th పాస్ అయిన ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు.

వయస్సు :

18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు :

జనరల్ కేటగిరీ వాళ్లు 300 రూపాయలు ఫీజు కట్టవలసి ఉంటుంది. మిగతా కేటగిరీ వాళ్ళు కేవలం 150 రూపాయలు కడితే చాలు. ఈ Application Fee నీ మనం Apply చేసేటప్పుడు Online లో మాత్రమే కట్ట వలసి ఉంటుంది.

జీతం :

మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 25,000 జీతం ఇస్తారు.

మరిన్ని ఉద్యోగాలు

ఫీజు పరీక్ష లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ALSO READ  TSRTC లో ఫీజు పరీక్ష లేకుండా ఉద్యోగాలు | Latest TSRTC Notification 2024 | TSRTC Jobs In Telugu

ఇంటర్ తో అమెజాన్ లో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

ప్రముఖ సంస్థలో భారీగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలి అంటే మనం గవర్నమెంట్ వెబ్సైట్ లో మాత్రమే Apply చేయాలి. Apply చేసే లింక్ క్రింద ఇచ్చాను క్లిక్ చేసి Apply చేసుకోండి.

జాబ్ లొకేషన్ :

 తెలంగాణ లో వివిధ ప్రాంతాలలో ఉంటుంది.

ఎంపిక విధానం :

ఒక రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో మెరిట్ వచ్చిన వారికి జాబ్స్ ఇస్తారు.

ముఖ్య తేదీలు :

Apply చేయడానికి చివరి తేది : 05.05.2023

జాబ్ రకం :

 TSRTC జాబ్స్ అన్నిటికీ తెలంగాణ గవర్నమంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ అన్ని మనకు ప్రభుత్వ ఉద్యోగాలు

TSRTC Recruitment Admit Card :

రాత పరీక్ష కు వెళ్ళేటప్పుడు మనం ప్రభుత్వ వెబ్సైట్ నుండి హల్ టికెట్ ( Hall Ticket) నీ డౌన్లోడ్ చేసుకొని తీసుకువెళ్లాలి. ఈ రాత పరీక్ష మనకు జూలై లో నిర్వహిస్తారు.

రాత పరీక్ష కు హల్ టికెట్ తో పాటు ఒక ID ప్రూఫ్ కూడా తీసుకువెళ్ళాలి. ఆఫీసియల్ pdf ఫీల్ లింక్ క్రింద ఉంది డౌన్లోడ్ చేసుకోండి.

more details & pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!