AP Govt JobsLatest Govt jobs

AP Teaching Jobs Recruitment 2023 | AP లో భారీగా టీచింగ్ ఉద్యోగాలు | Rayalaseema University Recruitment 2023

AP Teaching Jobs Recruitment 2023 | AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు AP ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. AP లో ఉన్నటువంటి రాయలసీమ యూనివర్సిటీ లో ఉద్యోగాల భర్తీ కొరకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీచింగ్ విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డిగ్రీ  పూర్తి చేసి ఉండవలెను. Apply చేసుకునే వారికి ఎలాంటి అనుభవం అవసరం లేదు. Apply చేయాలి అనుకున్న వారు ఆన్లైన్ లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.  ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు FREE మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

AP Teaching Jobs Recruitment 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  10th తో Income Tax లో భారీగా ఉద్యోగాలు | Latest Income Tax Notification 2024 | Latest Jobs In Telugu
ఆర్గనైజేషన్రాయలసీమ యూనివర్సిటీ
విద్య అర్హతడిగ్రీ
ఖాళీలు26
వయస్సు18 – 42 సంవత్సరాలు
జీతం35,000

AP Teaching Jobs Recruitment 2023 Full Details :

ఆర్గనైజేషన్ : 

ఈ నోటిఫికేషన్ మనకు AP లో ఉన్నటువంటి రాయలసీమ యూనివర్సిటీ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

    APPSC నోటిఫికేషన్  ద్వారా  విభాగంలో ( అసిస్టెంట్ ప్రొఫెసర్ )  ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 APPSC గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల 2023 | 1082 ఉద్యోగాలు

🔥 10th తో ఫీజు పరీక్ష లేకుండా ప్రభుత్వ క్యాంటీన్ లో ఉద్యోగాలు

🔥 ఇంటర్ తో AP లో భారీగా డేటా ఎంట్రీ ఉద్యోగాలు

ALSO READ  Concentrix Work From Home Jobs 2023 | చక్కగా ఇంటి నుండి జాబ్ చేయండి | Latest Concentrix Recruitment 2023

🔥 10th తో LIC లో ఫీజు పరీక్ష లేకుండా 10,912 ఉద్యోగాలు

ఖాళీలు :

రాయలసీమ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ విభాగంలో 26 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు  ఈ ఖాళీలను క్యాస్ట్ ప్రకారం ఇచ్చారు చూసుకొని అప్లై చేసుకోండి. పూర్తి సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి.

విద్య అర్హత :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు సంభందిత విభాగంలో  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 44 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 44 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

ALSO READ  Latest AAI Notification 2023 | 500 జూనియర్ ఎక్జిక్యూటివ్ ఉద్యోగాలు | Latest Govt Jobs 2023

SC / ST / BC వారికి 5 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

అప్లై చేసుకున్న అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 40,900 – 1,24,380 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు ఆన్లైన్ లో మాత్రమే చేయాలి. అప్లై చేసే శంలో అవసరం అయిన మీ సర్టిఫికెట్స్ అన్నిటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి.

ఫీజు :

Apply చేయాలనుకునే వారు ఫీజు కూడా కయ్యవలసి ఉంటుంది.

Gen వాళ్ళు 1000 రూపాయలు

ఇతరులు 500 రూపాయలు ఫీజు కట్టవలసిన ఉంటుంది.

మరింత సమాచారం కోసం క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!