AP Govt JobsLatest Govt jobs

AP Data Entry Operator Jobs 2023 | ఇంటర్ తో AP లో ఫీజు పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఉద్యోగాలు | AP Govt Jobs

AP Data Entry Operator Jobs 2023 | AP Govt Jobs

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. ఆంధ్ర ప్రదేశ్ లోనీ మంగళగిరి లో ఉన్నటువంటి ఎయిమ్స్ సంస్థ ఉద్యోగాల భర్తీ కొరకు భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, సీనియర్ రిసెర్చ్ ఫెలో విభాగంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు కేవలం ఇంటర్ పూర్తి చేసి ఉండవలెను. Apply చేయాలి అనుకున్న వారు Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది. ఈ జాబ్స్ కి ఎటువంటి రాత పరీక్ష ఉండదు కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ  జాబ్స్ కి సంబందించిన  పూర్తి సమాచారం క్రింద ఇచ్చాను చూసుకొని Apply చేసుకోండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మరియు మెటీరియల్ pdf కోసం మన TELEGRAM GROUP లో జాయిన్ అవ్వండి

Telegram Group Join Now

TELEGRAM GROUP : CLICK HERE

AP Data Entry Operator Jobs 2023 Overview :

ఈ ఉద్యోగాలకు Apply చేయాలి అంటే  ఉండవలసిన విద్య అర్హత మరియు ఇతర అర్హతలు

ALSO READ  ఇంటర్ తో 119 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | Latest AAI Notification 2023 | Latest Jobs In Telugu
ఆర్గనైజేషన్ఎయిమ్స్ ( మంగళగిరి )
జాబ్ రోల్స్సీనియర్ రిసెర్చ్ ఫెలో స్టాఫ్ నర్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్
విద్య అర్హతఇంటర్
వయస్సు18 – 30 సంవత్సరాలు
జీతం38,000

AP Data Entry Operator Jobs 2023 Full Details :

ఆర్గనైజేషన్ :  

ఈ నోటిఫికేషన్ మనకు AP లోని మంగళగిరి లో ఉన్నటువంటి ఎయిమ్స్ సంస్థ నుండి విడుదల చేశారు.

జాబ్ రోల్స్ :

AP లోని మంగళగిరి లో ఉన్నటువంటి ఎయిమ్స్ సంస్థలో సీనియర్ రిసెర్చ్ ఫెలో, స్టాఫ్ నర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మరింత సమాచారం కోసం అఫిషియల్ నోటిఫికేషన్ నీ డౌన్లోడ్ చేసుకోండి చూసుకోండి.

ALSO READ  10th తో గ్రామీణ సంక్షేమ శాఖలో భారీగా ఉద్యోగాలు | Latest Welfare Department Notification 2024 | Govt Jobs In Telugu

విద్య అర్హత :

Apply చేయాలనుకునే అభ్యర్దులు సంభందిత విభాగంలో ఇంటర్ /  డిగ్రీ పూర్తి చేసి ఉండవలెను. పూర్తి డీటైల్స్ క్రింద ఇచ్చిన అఫిషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోండి.

మరిన్ని ఉద్యోగాలు :

🔥 10th తో LIC లో ఫీజు పరీక్ష లేకుండా 10,912 ఏజెంట్ ఉద్యోగాలు

🔥ఇంటర్ పాస్ అయిన వారికి Flikart 54 రోజులు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు

🔥 Axis Bank లో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నారు | అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు

🔥 గ్రామ పంచాయతీ లో ఆఫీసర్ హోదా ఉద్యోగాలు

ఖాళీలు :

సీనియర్ రిసెర్చ్ ఫెలో : 01

స్టాఫ్ నర్స్ : 01

డేటా ఎంట్రీ ఆపరేటర్ : 01

వయస్సు :

అప్లై చేసే అభ్యర్ధులకు 18 – 30 సంవత్సరాల మధ్య ఉండవలెను. అలానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ వర్తిస్తాయి. ఏ క్యాస్ట్ వారికి ఎంత రిజర్వేషన్ ఉంటుందో క్రింద ఇచ్చాను చూసుకోవచ్చు

ALSO READ  Latest Ap Govt Jobs 2023 | 8th 10th తో AP జిల్లా గ్రంధాలయం లో భారీగా ఉద్యోగాలు | AP Govt Jobs 2023

రిజర్వేషన్ :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు వయస్సు 18 – 30 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అలానే SC,ST,BC వారికి వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SC / ST  వారికి 5 సంవత్సరాలు

BC వారికి 3 సంవత్సరాలు

PWD వారికి 10 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది.

ఇందులో ఉన్న జాబ్స్ నీ క్యాస్ట్ ల వారీగా విభజించి ఇచ్చారు. మీరు మీ క్యాస్ట్ ను చూసుకొని అందులో ఉన్న జాబ్స్ కి Apply చేసుకోవచ్చు.

ఎంపిక విధానం :

కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు

జీతం :

ఈ ఉద్యోగాలకు జాబ్ లో చేరగానే 38,000 జీతం ఇస్తారు.

Apply విధానం :

ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు డైరెక్ట్ గా మీ సర్టిఫికెట్స్ అన్ని తీసుకొని ఇంటర్వ్యూ లొకేషన్ వెళ్ళాలి. ఇంటర్వ్యూ ఎప్పుడు ఎక్కడ ఉంటుందో క్రింద ఇచ్చాను చుడుకొగలరు.

ఫీజు :

ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు కట్టవలసిన అవసరం లేదు.

Pdf file link : click here

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!